MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Today Gold Rate: ఏంటీ..పసిడి రూ.1 తగ్గిందా? పతనం దిశగానే గోల్డ్, సిల్వర్

Today Gold Rate: ఏంటీ..పసిడి రూ.1 తగ్గిందా? పతనం దిశగానే గోల్డ్, సిల్వర్

Today Gold Rate: గోల్డ్ మార్కెట్లో ఇవాళ ఊహించని పరిణామం ఎదురైంది. పెరిగిందా? తగ్గిందా? అని కంగారు పడకండి. పసిడి రేటు తగ్గింది. కానీ ఎంతకు పడిపోయిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వగుండా ఉండలేరు. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 21 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇది గుడ్‍న్యూసా, బ్యాడ్‍న్యూసా
Image Credit : Getty

ఇది గుడ్‍న్యూసా, బ్యాడ్‍న్యూసా

ఇవాళ్టి బంగారం, సిల్వర్ ధరలు చూస్తే పసిడి ప్రియులు కంగుతినాల్సిందే. రంజాన్ వేళ ఇది గుడ్‍న్యూసా, బ్యాడ్‍న్యూసా అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మార్కెట్లు అలా ఉన్నాయి. ఇది దేనికి సంకేతమిస్తుందో కొనుగోలుదారులు తెలియక గందరగోళంలో పడ్డారు. అటు నిపుణులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు డాలర్ బలపడటం వల్ల దానికే మొగ్గుచూపుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
10 గ్రాములపై రూ.10 తగ్గిన బంగారం
Image Credit : Getty

10 గ్రాములపై రూ.10 తగ్గిన బంగారం

మార్చి 21న బంగారం, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి...రూ.1,48,900కు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాలకు 10 గ్రాములపై కూడా రూ.10 తగ్గి రూ.1,36,540 వద్ద ఉంది. అంటే గ్రాముకు రూ.1 తగ్గిందన్నమాట.

వెండి కూడా ఇలానే ఉంది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.2,59,900వద్ద స్థిరపడింది. ఈనెల 1 న వెండి రూ.3,25,000 ఉంటే ఇవాళ మార్చి 21న రూ.2,59,900 ఉంది. 

Related Articles

Related image1
Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Related image2
Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?
34
పతనం దిశగానే పసిడి
Image Credit : Getty

పతనం దిశగానే పసిడి

ప్రస్తుతానికి బంగారం ధరలు పతనం దిశగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.1.50లక్షలకు దిగువనే ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశమే. మొన్న ఉగాది బంగారం ధరలు వేలల్లో తగ్గి అలానే కొనసాగుతున్నాయి. నిన్న కాస్త పెరిగినా....ఈరోజు స్థిరంగానే ఉంది. కాకపోతే రూ.10 తగ్గింది. ఇది పెద్ద తగ్గుదల కాకపోయినా పెరగలేదు కాబట్టి...అంతా ఊపిరిపీల్చుకున్నారు. అందులోనూ ఇవాళ రంజాన్ కావడంతో ధరలు క్షీణించడం బిగ్ రిలీఫ్ ఇస్తోంది. ప్రజెంట్ మార్కెట్లో బంగారం, వెండి స్థిరంగా ఉన్నాయి. 

44
రానున్న రోజుల్లో ఇంకా ధరలు తగ్గే అవకాశం
Image Credit : our own

రానున్న రోజుల్లో ఇంకా ధరలు తగ్గే అవకాశం

అటు యుద్ధం ఇంకా తగ్గలేదు. హర్మూజ్ వివాదం నడుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ముదురుతోంది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఇలాంటి సమయంలో బంగారం, వెండి రేట్లు భారీగా పెరగాల్సింది పోయి….తగ్గుతోంది. డాలర్ బలం, ముడి చమురు పెరగడం పసిడి రేట్లు తగ్గడానికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గోల్డ్ రూ.1.27లక్షలకు పడిపోవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ధరలు తగ్గే అవకాశముందంట.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Recommended image2
Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved