MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Price: సామాన్యులకు గుడ్ న్యూస్: భారీగా దిగివచ్చిన పసిడి.. నేటి గోల్డ్ రేట్ ఎంతంటే?

Today Gold Price: సామాన్యులకు గుడ్ న్యూస్: భారీగా దిగివచ్చిన పసిడి.. నేటి గోల్డ్ రేట్ ఎంతంటే?

Today Gold Price: కొన్ని రోజులుగా పెరుగుదలతో ఆందోళనకు గురిచేసిన బంగారం నేడు కాస్త దిగొచ్చింది. దీంతో పసిడి కొనాలనుకునే వారికి ఊరట లభించినట్లైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కాబట్టి ధరల తగ్గుదల మార్కెట్లో కొనుగోళ్లను పెంచే అవకాశం కనిపిస్తోంది.

1 Min read
Author : Nandini Arava
Published : May 08 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్కెట్‍పై దృష్టి పెడుతున్న కొనుగోలుదారులు
Image Credit : iSTOCK

మార్కెట్‍పై దృష్టి పెడుతున్న కొనుగోలుదారులు

దేశీయ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్‌పై సుమారు రూ.320 వరకు తగ్గుదల నమోదై ప్రస్తుతం ధర రూ.1,52,680 వద్ద కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ధరలతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు మార్కెట్‌పై మళ్లీ దృష్టి పెడుతున్నారు. పెట్టుబడిదారులు కూడా ఈ తగ్గుదలను అవకాశంగా భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెండి ధరల్లో స్వల్ప మార్పు
Image Credit : Getty

వెండి ధరల్లో స్వల్ప మార్పు

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. 10 గ్రాములపై దాదాపు రూ.300 వరకు తగ్గడంతో ఈ గోల్డ్ రేటు రూ.1,39,950కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో జ్యువెలరీ షాపుల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొంత పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆభరణాలు కొనాలని భావిస్తున్న కుటుంబాలకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. 

18 క్యారెట్ల బంగారం ధరలో కూడా తగ్గుదల కనిపించింది. దాదాపు రూ.240 మేర తగ్గి ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,14,510 వద్ద ట్రేడవుతోంది. తక్కువ బడ్జెట్‌తో జ్యువెలరీ కొనాలనుకునే వారికి ఈ మార్పు అనుకూలంగా మారింది.

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు నమోదైంది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.2,74,900కు చేరింది.

34
అంతర్జాతీయ పరిస్థితులు
Image Credit : Asianet News

అంతర్జాతీయ పరిస్థితులు

అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల దృష్టి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడం కూడా పసిడి ధరలను అదుపులో ఉంచిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

44
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి
Image Credit : Asianet News

జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

అయితే బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే కొనుగోలు చేయాలి. బంగారం స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వివరాలు బిల్లులో స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం ధరలు కొంత తగ్గినా, భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాన్ని నిపుణులు పూర్తిగా కొట్టిపారేయడం లేదు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image2
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Recommended image3
Gold Price Hike: డాలర్ బలహీనపడటంతో బంగారానికి ఊతం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్
Related Stories
Recommended image1
Today Gold Rate: మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. మధ్యతరగతి కుటుంబాలపై భారం..ఒత్తిడిలో ఆర్థిక వ్యవస్థ
Recommended image2
Gold Nose Pin: అర గ్రాము బంగారంలో వచ్చే హెవీ డిజైన్ ముక్కుపుడకలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved