Telugu

అర గ్రాము బంగారంలో వచ్చే హెవీ డిజైన్ ముక్కుపుడకలు..

Telugu

ట్విస్టెడ్ నోస్ పిన్

కాస్త మోడ్రన్ లుక్ కోరుకునే మహిళలకు ట్విస్టెడ్ నోస్ పిన్ బెస్ట్ ఆప్షన్. ఇది ప్రొఫెషనల్ లుక్‌తో పాటు స్టైలిష్‌గా కూడా ఉంటుంది.

Image credits: instagram
Telugu

డైమండ్‌తో లీఫ్ నోస్ పిన్

డైమండ్స్ పొదిగిన ఇలాంటి నోస్ పిన్‌ ని అర గ్రాములో తీసుకోవచ్చు. ఇది మీ ముఖ అందాన్ని రెట్టింపు చేయడం పక్కా.  

Image credits: instagram
Telugu

లత్కన్‌తో ఉండే ముక్కుపుడక

పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకోవడానికి ఈ ముక్కుపుడక చాలా బాగుంటుంది. దీనికి స్టోన్‌తో చేసిన లత్కన్ జత చేశారు. ఈ నోస్ పిన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ బీడ్స్ స్టోన్ నోస్ పిన్

రాయల్ లుక్ కావాలనుకుంటే, ఇలాంటి ముక్కుపుడకను కచ్చితంగా తీసుకోవాలి. బీడ్స్, స్టోన్స్ తో ఉన్న ఈ నోస్ పిన్ ని అరగ్రాములో చేయించుకోవచ్చు.  

Image credits: Instagram radhe_krishna_jewellers_ras
Telugu

స్టోన్ వర్క్ స్టడ్ నోస్ పిన్

రోజూ పెట్టుకోవడానికి ఈ ముక్కుపుడక పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మెరూన్ కలర్ స్టోన్స్ ముక్కు పుడక అందాన్ని మరింత పెంచాయి. 

Image credits: Instagram radhe_krishna_jewellers_ras

Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?

Mangalsutra Designs: ట్రెండీ డిజైన్ మంగళసూత్రాలు.. లైట్ వెయిట్ లోనే!

Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Bracelet Designs: తక్కువ ధరలో వచ్చే నల్లపూసల బ్రేస్లెట్స్.. ఇవిగో!