MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ డ‌బ్బులు.. ఎప్పుడు మొద‌లుకానుంది.? ప్రాసెస్ ఎలా ఉండ‌నుంది.?

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ డ‌బ్బులు.. ఎప్పుడు మొద‌లుకానుంది.? ప్రాసెస్ ఎలా ఉండ‌నుంది.?

EPFO: ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ప్ర‌తీ నెల జ‌మ అయ్యే మొత్తాన్ని ఉద్యోగులు ప‌ద‌వి విర‌మ‌ణ త‌ర్వాత లేదా ముందుగానే తీసుకునే తీసుకోవ‌చ్చు. ఇందుకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇక‌పై యూపీఐ ద్వారా డ‌బ్బులు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం రానుంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 15 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
EPFO సభ్యులకు శుభవార్త
Image Credit : Asianet News

EPFO సభ్యులకు శుభవార్త

పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట కలిగించే మార్పున‌కు ఈపీఎఫ్‌వో సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే రోజులు రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మొబైల్‌లో చేసే సాధారణ చెల్లింపుల్లానే పీఎఫ్ నిధులు కూడా త్వరగా అందే అవకాశం రాబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఎప్పటి నుంచి?
Image Credit : Asianet News

UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఎప్పటి నుంచి?

తాజా సమాచారం ప్రకారం ఈపీఎఫ్‌వో వచ్చే 2 నుంచి 3 నెలల్లో యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం కోసం NPCI సహకారంతో సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో ఈ సేవ BHIM యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది.

Related Articles

Related image1
Business Idea: ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా.? ల‌క్షాధికారి అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియా
Related image2
Post Office: ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడితే డ‌బ్బుల‌కు డ‌బ్బులు కాస్తాయి.. డ‌బుల్ పైసా వ‌సూల్
35
BHIM యాప్ ద్వారా ఎలా డబ్బు వస్తుంది?
Image Credit : Asianet News

BHIM యాప్ ద్వారా ఎలా డబ్బు వస్తుంది?

BHIM యాప్‌లో పీఎఫ్ విత్‌డ్రా రిక్వెస్ట్ పెట్టగానే బ్యాక్ ఎండ్‌లో వెంటనే తనిఖీ జరుగుతుంది. అనారోగ్యం, పిల్లల చదువు, పెళ్లి వంటి అనుమతించిన అవసరాల కోసం దరఖాస్తు చేస్తే సిస్టమ్ వేగంగా వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. ఆపై SBI ద్వారా డబ్బు నేరుగా యూపీఐతో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇలా చేస్తే రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

45
ఇప్పటి విధానంతో పోలిస్తే తేడా ఏంటి.?
Image Credit : Asianet News

ఇప్పటి విధానంతో పోలిస్తే తేడా ఏంటి.?

ప్రస్తుతం రూ. 5 లక్షల లోపు ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లెయిమ్‌కే కనీసం 3 పని దినాలు పడుతోంది. పెద్ద మొత్తం అయితే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటోంది. యూపీఐ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది. దీంతో అత్యవసర అవసరాల్లో డబ్బు వెంటనే అందుతుంది. ఇది పీఎఫ్ సభ్యులకు పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.

55
UPI విత్‌డ్రా లిమిట్ ఎంత ఉండొచ్చు?
Image Credit : Google

UPI విత్‌డ్రా లిమిట్ ఎంత ఉండొచ్చు?

ఈ సదుపాయం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మొదట్లో కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయించిన యూపీఐ ట్రాన్సాక్షన్ నిబంధనల ప్రకారమే పీఎఫ్ విత్‌డ్రా కూడా జరుగుతుంది. ప్రారంభ దశలో మొత్తం పీఎఫ్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ సేవ BHIM యాప్‌కే పరిమితం కానుంది. భవిష్యత్తులో వ్యవస్థ సాఫీగా పనిచేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి యాప్‌లకూ విస్తరించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Business Idea: ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా.? ల‌క్షాధికారి అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియా
Recommended image2
Post Office: ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడితే డ‌బ్బుల‌కు డ‌బ్బులు కాస్తాయి.. డ‌బుల్ పైసా వ‌సూల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved