MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త

Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త

Today Gold Rate in Hyderabad: కొన్ని రోజులుగా ఊరట కల్పించిన బంగారం , వెండి ధరలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లు, నిపుణులు ఊహించిందే జరిగింది. 5 రోజులుగా రూ.5వేల వరకూ తగ్గిన రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Mar 17 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్
Image Credit : Getty

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. పెట్టుబడిదారులు, మార్కెట్లు నిపుణులు ముందు ఇదే విషయంపై హెచ్చరిస్తున్నారు. వారు ఊహించిందే జరిగింది. మరోసారి గోల్డ్, సిల్వర్ రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ రూ.5 వేలకు పైగా పతనమైంది. దీంతో శుభకార్యాలు పెట్టుకున్న వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
24 క్యారెట్ల బంగారంపై రూ.1200  పెరుగుదల
Image Credit : Getty

24 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరుగుదల

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల మేలిమి పసిడి రూ.1,58,620కు చేరింది. 22 క్యారెట్లకు 10 గ్రాములపై రూ.1100 ఎగబాకి రూ.1,45,400కు వచ్చింది. అటు వెండి కూడా బంగారం వెనుకే నడుస్తోంది.అందుకే వెండిలోనూ మార్పు కనిపిస్తోంది. కిలోపై దాదాపు రూ.4వేలు పెరిగి రూ.2,80లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల బట్టి వేర్వేరు ప్రాంతాల్లో రేట్లు తేడా ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లు గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

34
సీన్ మారింది
Image Credit : Getty

సీన్ మారింది

యుద్ధ ప్రభావంతో గత నెలలో భారీగా రేట్లు పెరిగాయి. కానీ సీన్ మారింది. యుద్ధం కొనసాగుతున్నా కూడా ధరలు తగ్గడం మొదలైంది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బంగారం, వెండి పాత పాటే పాడుతున్నాయి. వారం ప్రారంభంలో అంటే నిన్న సోమవారం కూడా ధరలు తగ్గి రిలీఫ్ ఇచ్చింది. మళ్లీ ఒక్కసారిగా ధరలు ఎగబాకి షాక్ ఇచ్చాయి. ఐదురోజుల గ్యాప్ తర్వాత పెరిగాయి. ఈ పెరుగుదల తాత్కాలికమా? లేక తగ్గుతుందా అనేది చూడాలి.

44
 కొనుగోలుదారుల్లో ఆందోళన
Image Credit : Getty

కొనుగోలుదారుల్లో ఆందోళన

ముందున్నది ఉగాది, అందులోనూ పెళ్లిళ్లు, శుభకార్యాలు. ఈ సమయంలో గోల్డ్ రేట్లు పెరగడం కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కొనాలా లేక ఆగాలా అని ఆలోచిస్తున్నారు.మార్కెట్లను గమనించి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Recommended image2
Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే
Recommended image3
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Related Stories
Recommended image1
Gold : ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Recommended image2
Today Gold Rate in Hyderabad: బంగారం రేట్లు ఢమాల్...ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved