MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • DMart: డీమార్ట్‌లో అంతలా డిస్కౌంట్లు ఎందుకిస్తారో తెలుసా.? అస‌లు లాజిక్ ఇదే

DMart: డీమార్ట్‌లో అంతలా డిస్కౌంట్లు ఎందుకిస్తారో తెలుసా.? అస‌లు లాజిక్ ఇదే

DMart: డీమార్ట్‌లో తక్కువ ధరలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎంఆర్‌పీ ధ‌ర‌లపై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తారు. అయితే త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నా డీమార్ట్ అస‌లు లాభాలు ఎలా ఆర్జిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 10 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ ధరలే కస్టమర్‌ను లోపలికి తీసుకువచ్చే ఆయుధం
Image Credit : Richa Bharti/linkedin

తక్కువ ధరలే కస్టమర్‌ను లోపలికి తీసుకువచ్చే ఆయుధం

డీమార్ట్ కోక్ లాంటి ప్రముఖ బ్రాండ్లను తక్కువ ధరకు విక్రయిస్తుంది. దీని ఉద్దేశం లాభం కాదు. కస్టమర్‌ను స్టోర్‌లోకి తీసుకురావడమే లక్ష్యం. ఒకసారి లోపలికి వచ్చిన కస్టమర్ నిత్యావసర వస్తువులు, కిరాణా, గృహ అవసరాల సరుకులు కొనుగోలు చేస్తాడు. దీంతో రూ. 40 కోక్ టిక్ కోసం వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్‌తో రూ. 2000 కొనుగోలు చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీ కొనుగోళ్లు – ధరలపై డీమార్ట్ ఆధిపత్యం
Image Credit : Getty

భారీ కొనుగోళ్లు – ధరలపై డీమార్ట్ ఆధిపత్యం

డీమార్ట్ సరుకులను చిన్న మొత్తాల్లో కాకుండా భారీగా కొనుగోలు చేస్తుంది. ఈ భారీ ఆర్డర్ల వల్ల తయారీ కంపెనీలు ప్రత్యేక ధరలు ఇస్తాయి. ఇతర రిటైలర్లకు లభించని రాయితీలు డీమార్ట్‌కు దక్కుతాయి. ఇదే తక్కువ ధరలకు మూల కారణంగా చెప్పొచ్చు.

Related Articles

Related image1
Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్... మేక‌దా లేక కుక్క‌దా.?
Related image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
35
డ‌బ్బులు త‌ర్వాత చెల్లింపు
Image Credit : Getty

డ‌బ్బులు త‌ర్వాత చెల్లింపు

డీమార్ట్‌లో కస్టమర్ డబ్బు వెంటనే వస్తుంది. కానీ సరుకులు సరఫరా చేసిన కంపెనీలకు చెల్లింపులు కొంత ఆలస్యంగా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో డీమార్ట్ వద్ద పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంటుంది. ఇది వడ్డీ లేని నిధుల్లా పనిచేస్తుంది. ఇదే డీమార్ట్ ఆర్థిక బలం.

45
హంగులు లేని స్టోర్లు – ఖర్చు నియంత్రణ
Image Credit : Asianet News

హంగులు లేని స్టోర్లు – ఖర్చు నియంత్రణ

డీమార్ట్ స్టోర్లు సాధారణంగా కనిపిస్తాయి. ఖరీదైన డెకరేషన్, అనవసర ప్రచారం, భారీ ప్రకటనలు ఉండవు. ప్రతి రూపాయి ఖర్చును నియంత్రిస్తారు. ఖర్చు తగ్గితే అదే లాభం అవుతుంది. డీమార్ట్ ఇదే విధానాన్ని అవ‌లంబిస్తుంది.

55
సొంత బ్రాండ్లతో స్థిరమైన లాభాలు
Image Credit : Asianet News

సొంత బ్రాండ్లతో స్థిరమైన లాభాలు

డీమార్ట్ సొంత బ్రాండ్లను కూడా విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులపై లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ లాభంతోనే ఇతర ప్రముఖ బ్రాండ్లను తక్కువ ధరలకు అందిస్తుంది. ఈ వ్యూహం వల్ల కస్టమర్ నమ్మకం పెరుగుతుంది. మళ్లీ మళ్లీ షాపింగ్ చేసే అలవాటు ఏర్పడుతుంది. డీమార్ట్ ఒక్కో ఉత్పత్తిపై లాభాన్ని కాకుండా ఒక్కో కస్టమర్‌పై వచ్చే మొత్తం లాభాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. డీమార్ట్ సాధారణ సూపర్‌మార్కెట్ కాదు. స్థిరమైన నగదు ప్రవాహంతో ముందుకు దూసుకెళ్తున్న వ్యాపార మోడల్.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్... మేక‌దా లేక కుక్క‌దా.?
Recommended image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved