MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Money: ఎగ్గొట్టిన డబ్బులను ఈజీగా వసూలు చేసుకోండి.. ఈ ట్రిక్ మీరూ తెలుసుకోండి

Money: ఎగ్గొట్టిన డబ్బులను ఈజీగా వసూలు చేసుకోండి.. ఈ ట్రిక్ మీరూ తెలుసుకోండి

Money: అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను న్యాయ నిపుణులు సూచించారు. నగదు లావాదేవీల కంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ మేలని, ప్రామిసరీ నోట్లు, చెక్కుల ప్రాధాన్యాన్ని వివరించారు. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 13 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నగదు రూపంలో అప్పు ఇవ్వకండి
Image Credit : Money\Twitter

నగదు రూపంలో అప్పు ఇవ్వకండి

సమాజంలో నమ్మకంతో అప్పు ఇచ్చి, తిరిగి రాక ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి కావాలనే ఎగ్గొట్టాలని చూస్తే, భౌతిక దాడులకు దిగకుండా చట్టపరంగా ఆ డబ్బును ఎలా రాబట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా స్నేహితులు లేదా బంధువులకు నగదు రూపంలో అప్పు ఇస్తుంటాం. దీనికి సరైన ఆధారాలు ఉండవు. కాబట్టి ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అప్పు ఇవ్వడం మంచిది. ఇది కోర్టులో బలమైన సాక్ష్యంగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ప్రామిసరీ నోటు, చెక్
Image Credit : Money\Twitter

ప్రామిసరీ నోటు, చెక్

అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు రాయించుకోవడం, దానితో పాటు భద్రత కోసం సంతకం చేసిన చెక్కులను తీసుకోవడం చాలా ముఖ్యం. చెక్కులు ఉంటే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్(NI) యాక్ట్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Business Ideas: ఇంట్లోనే ఉంటూ పైసా పెట్టుబడి లేకుండా.. నెలకు రూ. 2 లక్షలు ఇలా సంపాదించవచ్చు..
Related image2
Business Ideas: ప‌నికి రాని కొబ్బ‌రి చిప్ప‌ల‌తో కోట్లు కురిపించ‌వ‌చ్చు.. ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్
35
లీగల్ నోటీసు పంపడం
Image Credit : Money\Twitter

లీగల్ నోటీసు పంపడం

డబ్బులు అడిగినా ఇవ్వని పక్షంలో, ముందుగా ఒక న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపాలి. అందులో అప్పు తీసుకున్న తేదీ, కారణం, గడువు వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. నోటీసు అందిన తర్వాత కూడా స్పందించకపోతే సివిల్ సూట్ ఫైల్ చేయవచ్చు.

45
ఆస్తుల జప్తు (Attachment of Property)
Image Credit : Money\Twitter

ఆస్తుల జప్తు (Attachment of Property)

కోర్టులో కేసు వేసిన తర్వాత, అప్పు తీసుకున్న వ్యక్తికి ఉన్న ఆస్తులను (ఇల్లు, పొలం మొదలైనవి) గుర్తించి, వాటిని జప్తు చేయాలని కోర్టును కోరవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులను వేలం వేసి బాకీని వసూలు చేస్తారు.

55
దివాలా (Insolvency) పిటిషన్
Image Credit : Money\Twitter

దివాలా (Insolvency) పిటిషన్

అప్పు తీసుకున్న వ్యక్తి తన వద్ద ఏమీ లేదని 'దివాలా' తీసినట్లు కోర్టులో పిటిషన్ వేస్తే, దానిని న్యాయవాది ద్వారా కంటెస్ట్ చేయాలి. అతను కావాలనే ఆస్తులను దాచిపెట్టినట్లు నిరూపిస్తే, అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Related Stories
Recommended image1
Business Ideas: ఇంట్లోనే ఉంటూ పైసా పెట్టుబడి లేకుండా.. నెలకు రూ. 2 లక్షలు ఇలా సంపాదించవచ్చు..
Recommended image2
Business Ideas: ప‌నికి రాని కొబ్బ‌రి చిప్ప‌ల‌తో కోట్లు కురిపించ‌వ‌చ్చు.. ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved