MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Debt Recovery: అప్పు వెంటనే తిరిగివ్వాలని వేధిస్తున్నారా.. ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..

Debt Recovery: అప్పు వెంటనే తిరిగివ్వాలని వేధిస్తున్నారా.. ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..

Debt Recovery: అప్పు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు.. అప్పిచ్చినవారు వేధించడం లేదా బలవంతం చేయడం చట్టరీత్యా నేరం. అడ్వకేట్ చెప్పిన విషయాల ప్రకారం చట్టపరమైన రక్షణలు, 'ఇంజంక్షన్ ఆర్డర్' గురించి ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 27 2026, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అప్పు తీర్చమని వేధిస్తున్నారా.?
Image Credit : Getty

అప్పు తీర్చమని వేధిస్తున్నారా.?

నేటి కాలంలో ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయడం సాధారణం. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోయినప్పుడు, అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేయడం, అవమానించడం లేదా ఫోన్లలో వేధించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు తీసుకున్న వారికి చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుందో హైకోర్టు అడ్వకేట్ వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంజంక్షన్ ఆర్డర్..
Image Credit : Pixabay

ఇంజంక్షన్ ఆర్డర్..

అప్పు తీసుకున్న వ్యక్తి తాను అప్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ తనకు కొంత సమయం కావాలని కోర్టును ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో 'ఇంజంక్షన్ సూట్' దాఖలు చేయడం ద్వారా, అప్పిచ్చిన వారు తన ఇంటికి లేదా పని ప్రదేశానికి వచ్చి వేధించకుండా కోర్టు నుంచి ఆదేశాలు పొందవచ్చు. ఈ ఆర్డర్ ఉంటే, అప్పిచ్చిన వారు మిమ్మల్ని భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఇబ్బంది పెట్టడానికి వీలుండదు.

Related Articles

Related image1
Business Ideas : పెద్ద చదువులు, భారీ పెట్టుబడులతో పనిలేదు.. ఐటీ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే సింపుల్ బిజినెస్‌లు ఇవే
Related image2
Business Idea: చిన్న ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ ఐడియా
35
ముఖ్యమైన విషయాలు..
Image Credit : Getty

ముఖ్యమైన విషయాలు..

సమయం: ఇంజంక్షన్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అత్యవసరమైతే అదే రోజు లేదా రెండు మూడు రోజుల్లోనే కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంటుంది.

45
పోలీస్ రక్షణ..
Image Credit : Pinterest

పోలీస్ రక్షణ..

కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఎవరైనా వేధింపులకు పాల్పడితే, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

55
మానసిక ప్రశాంతత
Image Credit : Getty

మానసిక ప్రశాంతత

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదా పారిపోవడం వంటి నిర్ణయాలు తీసుకోకుండా, చట్టం ద్వారా సమయం కోరడం ఉత్తమ మార్గం. దీనివల్ల ఆర్థికంగా మళ్లీ పుంజుకోవడానికి మీకు తగిన సమయం దొరుకుతుంది. అప్పు ఎంత మొత్తంలో ఉన్నా(లక్షల నుంచి కోట్ల వరకు), చట్టపరంగా రక్షణ పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. వేధింపులకు భయపడకుండా చట్టంపై అవగాహన పెంచుకోవడం అవసరం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Business Ideas : పెద్ద చదువులు, భారీ పెట్టుబడులతో పనిలేదు.. ఐటీ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే సింపుల్ బిజినెస్‌లు ఇవే
Recommended image2
Business Idea: చిన్న ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved