MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Card: క్రెడిట్ కార్డును మీ స్నేహితుల‌కు ఇస్తున్నారా.? మీ ఇంటికి నోటీసులు రావ‌డం ఖాయం

Credit Card: క్రెడిట్ కార్డును మీ స్నేహితుల‌కు ఇస్తున్నారా.? మీ ఇంటికి నోటీసులు రావ‌డం ఖాయం

Credit Card: ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర ఒక‌టికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే క్రెడిట్ కార్డుల‌ను ప‌క్క‌వారి ఇచ్చే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. అయితే దీనివ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 28 2025, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్నేహితుల‌కు కార్డు ఇవ్వ‌డం సాధార‌ణం
Image Credit : Getty, Generated by google gemini AI

స్నేహితుల‌కు కార్డు ఇవ్వ‌డం సాధార‌ణం

స్నేహితుల అవసరాల కోసం తమ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం చాలామందికి సాధారణమే. కానీ ఇలా చేయడం వల్ల తెలియకుండానే ఆదాయపు పన్ను సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఖర్చులు కనిపించి, వాటికి తగిన ఆదాయం చూపించకపోతే ఐటీ శాఖ నోటీసులు పంపించే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

25
వైర‌ల్ అవుతోన్న ఘ‌ట‌న
Image Credit : Getty

వైర‌ల్ అవుతోన్న ఘ‌ట‌న

ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ఓ ఘటన ప్రకారం, ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. కానీ అతను ఇప్పటివరకు ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ రిటర్న్ కూడా దాఖలు చేయలేదు. విచారణలో తెలిసింది ఏమిటంటే, తన స్నేహితుల ఖర్చులు కూడా అతనే కార్డ్‌తో చెల్లించేవాడు. రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ కోసం ఇలా చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది.

Related Articles

Related image1
Costly Non Veg: కిలో మాంసం ధ‌ర రూ. 31 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే
Related image2
వెండి కొనడం ఆలస్యమైందని బాధపడుతున్నారా.? ఏం బాధ‌ప‌డ‌కండి, అస‌లు క‌థ ముందుంది
35
క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పెరిగిన నిఘా
Image Credit : getty

క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పెరిగిన నిఘా

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఐటీ శాఖ పర్యవేక్షణ మరింత కఠినమైంది. సాధారణంగా షాపింగ్‌పై వచ్చే రివార్డ్స్‌కు పన్ను ఉండదు. కానీ ఆ రివార్డ్స్‌ను నగదుగా మార్చి, ఏడాదిలో రూ.50,000 మించితే, అది పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. స్టేట్‌మెంట్‌లో భారీ క్యాష్‌బ్యాక్‌లు కనిపిస్తే అవి కూడా సమస్యగా మారవచ్చు.

45
ఐటీ శాఖకు సమాచారం ఎలా చేరుతుంది?
Image Credit : Asianet News

ఐటీ శాఖకు సమాచారం ఎలా చేరుతుంది?

ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 285BA ప్రకారం, ఏడాదిలో రూ.10 లక్షలు మించిన లావాదేవీల వివరాలను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఐటీ శాఖకు పంపాలి. ఇందులో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులు కూడా ఉంటాయి. ఖర్చు ఎవరి కోసం చేసినా, అది మీ PAN నంబర్‌తోనే రికార్డ్ అవుతుంది. ఖ‌ర్చు చేసిన ఆ మొత్తానికి సంబంధించిన ఆదాయాన్ని మీరు నిరూపించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

55
సెక్షన్ 69C ఎప్పుడు వర్తిస్తుంది?
Image Credit : Google

సెక్షన్ 69C ఎప్పుడు వర్తిస్తుంది?

మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులు మీరు ప్రకటించిన ఆదాయానికి సరిపోకపోతే, ఐటీ శాఖ సెక్షన్ 69Cను వర్తింపజేయవచ్చు. అంటే ఆ ఖర్చును మీ ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు. మొదట్లో ఉపశమనం దొరకడం కష్టం. చాలాసార్లు ఈ కేసులు ట్రిబ్యునల్ వరకూ వెళ్తాయి. కాబట్టి స్నేహితుల కోసం చెల్లింపులు చేస్తే ప్రతి లావాదేవీకి సరైన ఆధారాలు ఉండాలి. స్నేహితులు నగదు ఇస్తే ఆధారం ఉండదు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, బిల్లులు, రీయింబర్స్‌మెంట్ రికార్డులు తప్పనిసరి. లేకపోతే “ఇది నా ఖర్చు కాదు” అని చెప్పడానికి సాక్ష్యాలు ఉండ‌వ‌ని గుర్తించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇన్వెస్టర్లకు పీడకలగా మారిన స్టాక్.. రూ. 100 పెడితే మిగిలింది రూ. 14 మాత్రమే..
Recommended image2
CIBIL Score: క్రెడిట్ స్కోర్ సూపర్ ఉన్నా లోన్ రావట్లేదా.! తప్పు ఎక్కడ జరిగిందంటే.?
Recommended image3
Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్
Related Stories
Recommended image1
Costly Non Veg: కిలో మాంసం ధ‌ర రూ. 31 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే
Recommended image2
వెండి కొనడం ఆలస్యమైందని బాధపడుతున్నారా.? ఏం బాధ‌ప‌డ‌కండి, అస‌లు క‌థ ముందుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved