MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Business Ideas: చదువుతో పనిలేకుండా రోజుకు రూ. 20 వేలు సంపాదించండిలా.. ఇది చాలామందికి తెలియదు

Business Ideas: చదువుతో పనిలేకుండా రోజుకు రూ. 20 వేలు సంపాదించండిలా.. ఇది చాలామందికి తెలియదు

Business Ideas: చాలా మందికి బిజినెస్ అంటే ఏదో టెక్నాలజీతో కూడిన కాంప్లికేటెడ్ విషయం అని అనుకుంటారు. కానీ, సమాజానికి నిత్యం అవసరమయ్యే 'బోరింగ్ బిజినెస్'ల ద్వారా టెన్షన్ లేకుండా లక్షల్లో సంపాదించవచ్చని బిజినెస్ అనలిస్ట్ చెప్పారు. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 25 2026, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బోరింగ్ బిజినెస్   తక్కువ రిస్క్, ఎక్కువ లాభం!
Image Credit : Money\Twitter

బోరింగ్ బిజినెస్ - తక్కువ రిస్క్, ఎక్కువ లాభం!

బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారు తరచుగా సరికొత్త టెక్నాలజీ లేదా అత్యంత సంక్లిష్టమైన ఐడియాల కోసం వెతుకుతుంటారు. అయితే, అందరికీ తెలిసిన అతి సాధారణమైన వ్యాపారాలే నిజానికి అత్యధిక లాభాలను, స్థిరత్వాన్ని ఇస్తాయని నిపుణుల అభిప్రాయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు 'బోరింగ్ బిజినెస్' అంటే ఏమిటి?
Image Credit : Pinterest

అసలు 'బోరింగ్ బిజినెస్' అంటే ఏమిటి?

ఏ వ్యాపారంలో అయితే రోజూ ఒకే రకమైన పని ఉంటుందో, కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించాల్సిన అవసరం తక్కువగా ఉంటుందో వాటిని బోరింగ్ బిజినెస్ లు అంటారు. ఇవి సమాజానికి నిత్యం అవసరమైన సేవలకు సంబంధించినవి.

35
కొన్ని బోరింగ్ బిజినెస్ ఐడియాలు
Image Credit : Getty

కొన్ని బోరింగ్ బిజినెస్ ఐడియాలు

లాండ్రీ సర్వీస్: నేటి బిజీ లైఫ్ స్టైల్ లో బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం అందరికీ అవసరమైన సేవ. ఒక చిన్న మిషన్ తో తక్కువ పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు.

టీ సెంటర్స్: జంక్షన్లలో ఉండే టీ షాపులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది 24/7 ఆదాయం ఇచ్చే వ్యాపారం.

కార్ వాషింగ్ & పార్కింగ్: కార్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్ వాషింగ్ సెంటర్లు, పార్కింగ్ లాట్లు నిరంతర ఆదాయ మార్గాలుగా మారాయి.

ప్యాకర్స్ అండ్ మూవర్స్ & వేర్ హౌసెస్: నగరాల్లో ప్రజలు ఇళ్లు మారడం లేదా వస్తువుల నిల్వ కోసం గోదాములు అవసరం కావడం సర్వసాధారణం. వీటి నిర్వహణ చాలా సులభం.

ATM స్పేస్ రెంట్: మీ వద్ద మంచి జంక్షన్ లో స్థలం ఉంటే, దానిని ATM మిషన్ల కోసం అద్దెకు ఇవ్వడం ద్వారా ఏ కష్టం లేకుండా నెలవారీ ఆదాయం పొందవచ్చు.

45
కాంప్లికేటెడ్ బిజినెస్‌లతో సమస్యలేంటి
Image Credit : Money\Twitter

కాంప్లికేటెడ్ బిజినెస్‌లతో సమస్యలేంటి

YouTube వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ క్రియేషన్ లేదా హైటెక్ స్టార్టప్స్ లో పోటీ ఎక్కువగా ఉంటుంది. నిరంతరం కంటెంట్ అప్‌డేట్ చేయాలి, టీమ్‌ను మెయింటైన్ చేయాలి. పాలసీల్లో మార్పులకు అనుగుణంగా మారాలి. వీటిలో 80 శాతం మంది సక్సెస్ కాలేకపోతున్నారు.

55
 ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా
Image Credit : Money\Twitter

ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా

బిజినెస్ అంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా, డబ్బు సులువుగా, నిరంతరాయంగా వచ్చేలా ఉండాలి. ఎటువంటి టెన్షన్లు లేకుండా, బాస్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా లైఫ్ గడపాలనుకునే వారికి ఈ బోరింగ్ బిజినెస్ మోడల్స్ ఒక అద్భుతమైన ఆప్షన్లు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Business Idea : షాపు అద్దె లేదు.. ఇంట్లోనే లక్షకు పైగా సంపాదించే బిజినెెస్, రూ.50-60 వేలు లాభమే
Recommended image2
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved