MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: రూ. 1 లక్షలోపు ప్రారంభించే టాప్ 5 బిజినెస్ ఐడియాస్.. నెల తిరిగేసరికి డబ్బే డబ్బు..

Business Ideas: రూ. 1 లక్షలోపు ప్రారంభించే టాప్ 5 బిజినెస్ ఐడియాస్.. నెల తిరిగేసరికి డబ్బే డబ్బు..

Business Ideas: చాలా మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా, భారీ పెట్టుబడి అవసరమని వెనకడుగు వేస్తుంటారు. అయితే, సరైన ప్రణాళికతో కేవలం రూ. 1 లక్షతో కూడా విజయవంతమైన వ్యాపారాలను నిర్మించవచ్చని మీకు తెలుసా.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 19 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జ్యూస్ షాప్ (Juice Shop)
Image Credit : Money\Twitter

జ్యూస్ షాప్ (Juice Shop)

ముఖ్యంగా వేసవి కాలంలో జ్యూస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక మంచి రద్దీగా ఉన్న ప్రాంతంలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. దీనికి అవసరమైన మిక్సీలు, గ్లాసులు వంటి సామాగ్రిని కొత్తవి లేదా సెకండ్ హ్యాండ్‌లో(OLX వంటి వాటిలో) కొనుగోలు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ (Fast Food Business)
Image Credit : Pinterest

ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ (Fast Food Business)

ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను కూడా రూ. 1 లక్షలోపు ప్రారంభించవచ్చు. స్టవ్, గ్యాస్, ఇతర సామాగ్రిని ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపుల దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. నాణ్యమైన రుచిని అందించగలిగితే కస్టమర్లు పెరుగుతారు.

Related Articles

Related image1
Business Idea: మహిళలు ఇది మీకోసమే.! ఇంట్లో ఖాళీగా ఉన్నారా.? ఈ వ్యాపారంతో నెలకు రూ. 50 వేలు పక్కా..
Related image2
Business Ideas: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియాతో డ‌బ్బే డ‌బ్బు.. మొబైల్ రిపేర్‌లో స‌రికొత్త ట్రెండ్
35
టిఫిన్ సెంటర్ (Tiffin Center)
Image Credit : Money\Twitter

టిఫిన్ సెంటర్ (Tiffin Center)

కేవలం రూ. 50,000 పెట్టుబడితో కూడా టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరే స్వయంగా వంట చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి, లేదంటే మాస్టర్‌కు ఇచ్చే జీతం వల్ల ప్రాఫిట్ కొంత తగ్గే అవకాశం ఉంది.

45
క్లీనింగ్ సర్వీసెస్ (Cleaning Services)
Image Credit : Money\Twitter

క్లీనింగ్ సర్వీసెస్ (Cleaning Services)

ముగ్గురు నలుగురు పనివారితో ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని ఇళ్లకు లేదా ఆఫీసులకు క్లీనింగ్ సర్వీసెస్ అందించవచ్చు. మీరు ఒక మేనేజర్‌లా ఉండి కస్టమర్లను అప్రోచ్ అవుతూ ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు.

55
డోర్ స్టెప్ కార్/బైక్ వాష్ (Car & Bike Wash)
Image Credit : Money\Twitter

డోర్ స్టెప్ కార్/బైక్ వాష్ (Car & Bike Wash)

షెడ్ వేసి వాష్ సెంటర్ పెట్టడం కంటే, అవసరమైన పరికరాలతో కస్టమర్ ఇంటి వద్దకే వెళ్లి వాష్ చేసే సర్వీస్ బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్‌మెంట్లలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లతో మంచి ఆదాయం పొందవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Recommended image2
Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి
Recommended image3
September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ సిలిండర్, ఐటీఆర్, ఎఫ్‌డీపై బిగ్ అప్‌డేట్
Related Stories
Recommended image1
Business Idea: మహిళలు ఇది మీకోసమే.! ఇంట్లో ఖాళీగా ఉన్నారా.? ఈ వ్యాపారంతో నెలకు రూ. 50 వేలు పక్కా..
Recommended image2
Business Ideas: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియాతో డ‌బ్బే డ‌బ్బు.. మొబైల్ రిపేర్‌లో స‌రికొత్త ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved