MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Lightweight Scooters: అమ్మాయిల కోసం 5 లైట్ వెయిట్ స్కూటర్లు.. ఎక్కువ మైలేజ్ కూడా

Lightweight Scooters: అమ్మాయిల కోసం 5 లైట్ వెయిట్ స్కూటర్లు.. ఎక్కువ మైలేజ్ కూడా

Lightweight Scooters: కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం మరీ బరువు లేకుండా తేలికగా ఉండే బెస్ట్ స్కూటర్ల గురించి ఇక్కడ ఇచ్చాము. వీటి ధర తక్కువ కూడా. అలాగే ఇవి ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తాయి. అవేంటో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 01 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ (TVS Scooty Pep+)
Image Credit : x

టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ (TVS Scooty Pep+)

ఎన్నో ఏళ్లుగా అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ ఈ స్కూటీనే. దీని బరువు కేవలం 93 కిలోలు మాత్రమే. అందుకే దీన్ని చాలా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు. పొట్టిగా ఉండే అమ్మాయిలు కూడా దీన్ని ఈజీగా నడపగలరు. ఇది లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.65,000 నుంచి మొదలవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ (Yamaha Fascino 125 Fi Hybrid)
Image Credit : Social Media

యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ (Yamaha Fascino 125 Fi Hybrid)

ఈ స్కూటర్ 125సీసీ సెగ్మెంట్‌లో వచ్చే స్టైలిష్ బూక్. దీని బరువు 99 కిలోలు. బరువు తక్కువైనా, చూడటానికి పెద్ద బండిలా కనిపిస్తుంది. కాలేజీ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. ఈ మోడల్ లీటర్‌కు సుమారు 55 నుంచి 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.95,000.

Related Articles

Related image1
Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి
Related image2
New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
35
హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ (Hero Pleasure+ XTEC)
Image Credit : x

హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ (Hero Pleasure+ XTEC)

హీరో సంస్థ ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని బరువు 106 కిలోలు. కాలేజీ అమ్మాయిలు హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.84,000. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌లైట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

45
టీవీఎస్ జెస్ట్ 110 (TVS Zest 110)
Image Credit : Google

టీవీఎస్ జెస్ట్ 110 (TVS Zest 110)

బరువు తక్కువగా ఉండి, అదిరిపోయే పికప్ ఇచ్చే స్కూటర్ టీవీఎస్ జెస్ట్ 110.  ఈ మోడల్ బరువు 103 కిలోలు. ఇది లీటర్‌కు 48 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ సీటు కింద చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.74,000 నుంచి మొదలవుతుంది.

55
హోండా యాక్టివా 6G (Honda Activa 6G)
Image Credit : bikedekho

హోండా యాక్టివా 6G (Honda Activa 6G)

పైన చెప్పిన స్కూటర్లు అన్నింటితో పోలిస్తే దీని బరువు కొంచెం ఎక్కువే. ఇది 106 కిలోల బరువు ఉంటుంది. అయినా కూడా ఈ స్కూటర్‌ను నడపడం, టర్న్ చేయడం చాలా సులభం. ఇది లీటర్ పెట్రోల్‌కు 47 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ధర రూ.92,000.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Related Stories
Recommended image1
Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి
Recommended image2
New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved