MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 2026 చివరికి బంగారం, వెండి, రాగి ఎంత పెరుగుతాయ్.? బాబా వంగా అంచనా ఏంటి.?

2026 చివరికి బంగారం, వెండి, రాగి ఎంత పెరుగుతాయ్.? బాబా వంగా అంచనా ఏంటి.?

Baba Vanga: బంగారం-వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ.. వాటి పెరుగదలపై ఎవరి అంచనాలు వారివి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో బాబా వంగా అంచనాలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 06 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాబా వంగా బంగారం వెండి ధరల్లో అంచనాలు
Image Credit : Pixabay

బాబా వంగా బంగారం-వెండి ధరల్లో అంచనాలు

సోషల్ మీడియాలో బాబా వంగా భవిష్యవాణిపై అనేక వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ఆమె బంగారం, వెండి ధరలపై ఎలాంటి అంచనాలు చెప్పింది ఇప్పుడు తెలుసుకుందామా..

25
విలువైన లోహాల ధరలు
Image Credit : Asianet News

విలువైన లోహాల ధరలు

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే గత వారం రోజులుగా వాటి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2026 చివరికి బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుతుందని అంటున్నారు. అలాగే వెండి ధర కూడా పైపైకి వెళ్తోంది.

Related Articles

Related image1
Gold studs: అరగ్రాము గోల్డ్‌లో వచ్చే పెండెంట్లు, స్టడ్స్ ఇవిగో
Related image2
Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు
35
వదంతులపై నమ్మకం పెట్టుకోవద్దు
Image Credit : pixabay

వదంతులపై నమ్మకం పెట్టుకోవద్దు

బాబా వంగా కూడా ఈ రెండు లోహాల ధరలు కూడా ఈ సంవత్సరం అమాంతం పెరుగుతాయని బాబా వంగా అంచనా వేసింది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న బంగారం, వెండి ధరలు చూసి.. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరమని బిజినెస్ నిపుణులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ విధానాలు, ఆర్థిక పరిస్థితి ముఖ్య కారణాలు. ప్రపంచ ఆర్థిక అస్థిరత ఉండటం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు వీటి ధరను ప్రభావితం చేస్తాయి.

45
మార్కెట్-ఆర్థిక పరిస్థితులు ధరను నిర్ణయిస్తాయి
Image Credit : Google

మార్కెట్-ఆర్థిక పరిస్థితులు ధరను నిర్ణయిస్తాయి

బంగారం ధరలు మరిన్ని రికార్డులు కొల్లగొట్టనున్నాయా.? అలా జరిగే అవకాశాలు ఉన్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఎంప్లిమెంట్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిమాండ్-సప్లై పరిస్థితులు ధరను ప్రభావితం చేస్తాయి. కాబట్టి పెట్టుబడిదారు కాస్త అలోచించి.. పెట్టుబడి పెట్టే ముందు నిర్ణయం తీసుకోవాలన్నారు బిజినెస్ నిపుణులు.

55
పెట్టుబడులు తీసుకునే ముందు
Image Credit : Getty

పెట్టుబడులు తీసుకునే ముందు

మీరు బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ముందుగా వాస్తవ డేటా, మార్కెట్ ట్రెండ్‌లు చూడాలి. స్మార్ట్, పరిశీలనాత్మక వ్యూహాన్ని అనుసరించి.. బంగారం, వెండిలో ఇన్వెస్ట్ మెంట్ చేయండి. చేసే ముందు కచ్చితంగా మీ బిజినెస్ అడ్వైజర్ ను సంప్రదించండి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
10 గ్రాముల గోల్డ్‌కి ఎంత లోన్ వస్తుంది.? ఈఎంఐ ఎంత ఉంటుంది..
Recommended image2
Multibagger Stock: మల్టీబ్యాగర్‌కే మమ్మీ లాంటి స్టాక్ ఇది.. రూ. 1 లక్షను ఏకంగా రూ. 17 లక్షలుగా మార్చింది..
Recommended image3
ఒకేచోట ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు .. హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 లో మకుట డెవలపర్స్
Related Stories
Recommended image1
Gold studs: అరగ్రాము గోల్డ్‌లో వచ్చే పెండెంట్లు, స్టడ్స్ ఇవిగో
Recommended image2
Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved