ఈ కర్వీ పెటల్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. మనకు ఒక గ్రాము బరువులోనే వస్తాయి. 14 క్యారెట్ గోల్డ్ లో కూడా ఇవి మనకు లభిస్తాయి.
Image credits: caratlane.com
Telugu
హార్ట్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్
కాలేజీకి వెళ్లేవారి దగ్గర నుంచి.. ఆఫీసుకు వెళ్లే వారి వరకు ఈ హార్ట్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
ఓవల్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్
ఓవల్ షేప్ డ్రాప్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌లో డైమండ్ జోడించారు. ఈ రకమైన ఇయర్ రింగ్స్ రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్. దీన్ని గోల్డ్ లేదా రోజ్ గోల్డ్‌లో కొనొచ్చు.
Image credits: caratlane.com
Telugu
గోల్డ్ బీడ్స్ డ్రాప్ ఇయర్ రింగ్స్
సింపుల్ కానీ క్లాసిక్ లుక్ కోసం మీరు ఈ రకమైన డ్రాప్ ఇయర్ రింగ్స్ కొనొచ్చు. బంగారు పూసలను జోడించి దీన్ని తయారు చేశారు. 22 క్యారెట్ల నుంచి 14 క్యారెట్ల వరకు ఈ డిజైన్‌ను తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
లీఫ్ ప్యాటర్న్ డ్రాప్ ఇయర్ రింగ్స్
లీఫ్ ప్యాటర్న్‌లో డిజైన్ చేసిన ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్‌లో చక్కటి కటింగ్ ఉంది. కింద బంగారు పూసను అమర్చారు.
Image credits: pinterest
Telugu
కర్వ్ త్రీ లేయర్ డ్రాప్ ఇయర్ రింగ్స్
కర్వ్ షేప్‌లో చేసిన ఈ త్రీ లేయర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి. చీరలు, సూట్‌ల కోసం ఇది పర్ఫెక్ట్ డిజైన్.