డ్రాప్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మీకు ఇయర్ రింగ్స్‌లో భిన్నమైన లుక్ కోసం ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
ఇలాంటి మినిమల్, ఎస్తెటిక్ నగల డిజైన్లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. అరగ్రాము బరువులో మీరు ఇలాంటి చేప లేదా ఇతర డిజైన్ల పెండెంట్లను తీసుకోవచ్చు.
మామిడి పిందె ఆకారంలో ఉండే ఈ మినిమల్ పెండెంట్ డిజైన్ మీకు అరగ్రాములోనే దొరుకుతుంది. ఇది చైన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
హార్ట్ షేప్‌లో ఉండే ఈ మినీ స్టడ్ మీకు అరగ్రాములో వస్తాయి. తక్కువ బరువుతో ఈ ట్రెండీ డిజైన్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.
అరగ్రాము బరువులో వచ్చే చాలా చిన్న ఇయర్ రింగ్స్ ఇవి. ఒక్కోటి అరగ్రాము బరువుతో వస్తాయివి. అంటే గ్రాములో రెండు వస్తాయి.
మినీ స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ డిజైన్ చిన్నగా ఉంటుంది. పెట్టుకుంటే బాగా మెరుస్తుంది. ఈ స్టోన్ స్టడ్‌ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి తీసుకోవచ్చు.
చేపల ఆకారంలో ఉండే స్టడ్ ఇయర్ రింగ్స్ ఇవి. ఒక్కోటి అరగ్రాములో వస్తాయి. గ్రాములో ఈ జత కొనుక్కోవచ్చు.
బంగారానికి ఏమాత్రం తీసిపోని వెండి చోకర్ డిజైన్స్.. ఇవిగో
Gold Chain: లైట్ వెయిట్ లో గోల్డ్ చైన్స్.. ట్రెండీ డిజైన్స్ చూసేయండి
Silver: పిల్లల చేతులకు అందాన్ని తెచ్చే వెండి కడియాలు
Bead MangalaSutra: పెండెంట్ అవసరం లేని మంగళసూత్రం డిజైన్లు