MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Amazon Freedom Sale 2025: అమెజాన్ బంపర్ ఆఫర్స్.. రూ. 30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్!

Amazon Freedom Sale 2025: అమెజాన్ బంపర్ ఆఫర్స్.. రూ. 30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్!

Amazon Great Freedom Festival Sale 2025: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 లో రూ. 30,000 లోపు టాప్ ల్యాప్‌టాప్ డీల్స్, వాటి ప్రత్యేకతలు, అసలు ధర, ఆఫర్ ధరల వివరాలు. ఈ ఫ్రీడమ్ సేల్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవి..

3 Min read
Author : Rajesh K
Published : Aug 04 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అమెజాన్ బంపర్ ఆఫర్స్
Image Credit : Amazon Sale

అమెజాన్ బంపర్ ఆఫర్స్

Amazon Freedom Sale 2025: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభమైంది. ప్రారంభమైంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెజాన్ ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి అనేక ఎలక్ట్రానిక్స్‌ పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ముఖ్యంగా రూ. 30,000 లోపు ల్యాప్‌టాప్‌లపై అట్రాక్టివ్ డిల్స్ ఉన్నాయి. ఇందులో HP, Acer, Lenovo, Asus, JioBook లాంటి బెస్ట్ బ్రాండ్‌ పై భారీ డిస్కౌంట్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవి:

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. ఎసర్ ఆస్పీర్ లైట్ (Acer Aspire Lite)
Image Credit : our own

1. ఎసర్ ఆస్పీర్ లైట్ (Acer Aspire Lite)

ఎసర్ ఆస్పీర్ లైట్ ల్యాప్‌టాప్‌ 13 జెనరేషన్ Intel Core i3-1305U ప్రాసెసర్‌తో వస్తోంది. 8GB RAM, 512GB SSD ఉన్న ఈ ల్యాప్ టాప్ లో 15.6" ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేను ఉంటుంది. మెటల్ బాడీ, 1.5 కి.గ్రాముల బెస్ట్ పోర్టబుల్‌ ల్యాప్ టాప్. ఇందులో విండోస్ 11 హోం ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ గా రావడం మరో బెస్ట్ ఫీచర్. దీని అసలు ధర రూ. 50,990 కాగా, ఆఫర్ లో కేవలం రూ. 29,990. అంటే దాదాపు 41% డిస్కౌంట్ లభిస్తుంది.

37
2. హెచ్ పీ ( HP 15 AMD Ryzen 3 7320U)
Image Credit : Amazon Sale

2. హెచ్ పీ ( HP 15 AMD Ryzen 3 7320U)

ఈ మోడల్ విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ కోసం సరిగ్గా సరిపోతుంది. ఇందులో Ryzen 3 7320U ప్రాసెసర్, 8GB LPDDR5 RAM, 512GB SSD, Radeon గ్రాఫిక్స్, 15.6" FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంటాయి. దీని అసలు ధర రూ. 45,995 కాగా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ లో దాదాపు 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,490 లభిస్తోంది. 

47
ఎసర్ ఆస్పైర్ లైట్ ( Acer Aspire Lite Ryzen 3 7330U)
Image Credit : Amazon Sale

ఎసర్ ఆస్పైర్ లైట్ ( Acer Aspire Lite Ryzen 3 7330U)

ఎసర్ ఆస్పైర్ లైట్ రైజెన్ 3 7330U ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 512GB SSD, 15.6" ఫుల్ HD డిస్‌ప్లే, మెటల్ బాడీ, Windows 11 Home కలిగి ఉంటుంది. ఇది డేలీ వర్క్, ఆఫీస్ వర్క్ చేసేవారి బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. దీని అసలు ధర రూ. 47,990 కాగా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ లో దాదాపు 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,990 లకే లభిస్తోంది.

57
ఆసూస్ వివోబుక్ 15 (Asus Vivobook 15)
Image Credit : Amazon Sale

ఆసూస్ వివోబుక్ 15 (Asus Vivobook 15)

ఇంటెల్ Intel Pentium Gold 7505 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ వివోబుక్ 15 మోడల్ లో 8GB RAM, 512GB SSD వంటి ఫీఛర్స్ ఉన్నాయి. 15.6" FHD డిస్‌ప్లే, UHD గ్రాఫిక్స్, Windows 11 OS, 37WHR బ్యాటరీతో వస్తుంది. ఇది అసలు ధర రూ. 42,990 కాగా ఆఫర్ లో 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 27,990 పొందవచ్చు.

67
లెనొవా క్రోమ్ బుక్ ( Lenovo Chromebook)
Image Credit : our own

లెనొవా క్రోమ్ బుక్ ( Lenovo Chromebook)

Lenovo Chromebook చిన్న చిన్న అవసరాల బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో Intel Celeron N4500 ప్రాసెసర్, 4GB RAM, 64GB eMMC స్టోరేజ్, 11.6" HD డిస్‌ప్లే, Chrome OS వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిందనే చెప్పాలి. వాస్తవానికి దీని అసలు ధర: రూ. 36,502 కాగా ఆఫర్ దాదాపు 62% డిస్కౌంట్ ఇవ్వడంతో కేవలం రూ. 13,990 లకే పొందవచ్చు.

77
జియో బుక్ 11 ( JioBook 11 Mediatek 8788)
Image Credit : pinterest

జియో బుక్ 11 ( JioBook 11 Mediatek 8788)

జియో బుక్ 11 ఇది కేవలం 990 గ్రా. బరువు ఉండే అత్యంత లైట్ వైట్ ల్యాప్‌టాప్. Android బేస్‌డ్ JioOSతో వస్తున్న ఈ ల్యాప్ టాప్ లో 4GB RAM, 64GB eMMC స్టోరేజ్, SIM సపోర్ట్, Wi-Fi, 4000mAh బ్యాటరీ కలిగి ఉంది. బేసిక్ యూజ్ లేదా పిల్లలకు ఇది సూపర్ ఆప్షన్. వాస్తవానికి దీని అసలు ధర: రూ 25,000 కాగా ఆఫర్ లో రూ 12,990 లకే పొందవచ్చు. దాదాపు రూ. 12,010 ఆదా అంటే సుమారు 48% డిస్కౌంట్ పొందవచ్చు.

గమనిక: ఈ ల్యాప్‌టాప్‌లన్నీ రూ. 30,000 లోపు బడ్జెట్‌ ధరలోనే లభిస్తున్నాయి. ఇవి స్టూడెంట్, ఉద్యోగి లేదా ఫస్ట్ టైం ల్యాప్‌టాప్ జాజ్ చేసేవారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మరో ముఖ్య విషయమేమిటంటే.. SBI కార్డ్ వినియోగిస్తే అదనంగా 10% డిస్కౌంట్, Amazon Pay, ICICI కార్డ్‌ ఉపయోగిస్తే 5% క్యాష్ బ్యాగ్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 
1st TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(44.5 ov)184/3
SLSL
-
Day 1 - Session 2
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Fri, 13 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం కొనాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే..మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి
Recommended image2
Silver: ధన్‌తేరస్‌కు వెండి నాణెం కొన్నారా.? నకిలీదో, అసలైనదో ఐస్ క్యూబ్ చెప్పేస్తుంది
Recommended image3
2026లో కొన్న బంగారం ధ‌ర‌, 2030 నాటికి ఎంత కానుందో తెలుసా.? 4 ఏళ్ల‌లో ఏకంగా..
Related Stories
Recommended image1
Amazon Great Freedom Sale: రూ. 33 వేల ఫోన్ రూ. 26 వేలకే.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫర్.
Recommended image2
Amazon Great Freedom Sale: సగం ధరకే సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా.. బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved