MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Amazon Great Freedom Sale: రూ. 33 వేల ఫోన్ రూ. 26 వేలకే.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫర్.

Amazon Great Freedom Sale: రూ. 33 వేల ఫోన్ రూ. 26 వేలకే.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫర్.

OnePlus Nord 4 5G: అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ సేల్ ప్రారంభ‌మైంది. ఇందులో భాగంగా వ‌న్‌ప్ల‌స్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Aug 01 2025, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 5జీ
Image Credit : Amazon.com

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 5జీ

అమెజాన్ ఫ్రీడ‌మ్ సేల్‌లో వ‌న్‌ప్ల‌స్ నార్డ్4 5జీ ఫోన్‌పై మంచి ఆఫ‌ర్ ల‌భిస్తోంది. సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై 18 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 32,999కాగా 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి ల‌భిస్తోంది. 

అయితే ఆఫ‌ర్ ఇక్క‌డితో ఆగిపోలేదు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 475 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 809 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. ఇలా రూ. 33 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్‌ను రూ. 26 వేల‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

DID YOU
KNOW
?
28 నిమిషాల్లో 100% ఛార్జింగ్
వన్ ప్లస్ నార్డ్ 4 5G ఫోన్ లోని బ్యాటరీ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 28 నిమిషాల్లో 100% పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.
Image Credit : Amazon.com

ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.

శక్తివంతమైన పనితీరు

ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌తో ప‌నిచేస్తుంది. ఇందులో 8GB RAM (LPDDR5X)ను అందించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, AI అప్లికేషన్లకు స‌పోర్ట్ చేస్తుంది. 25 యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నా ల్యాగ్‌ లేకుండా గేమ్స్ ఆడొచ్చు.

35
ఏఐ కెమెరా ఫీచ‌ర్లు
Image Credit : Amazon.com

ఏఐ కెమెరా ఫీచ‌ర్లు

ఇక కెమెరాకు కూడా ఇందులో పెద్ద పీట వేశారు. ఏఐ బెస్ట్ ఫేస్‌, ఏఐ ఎరెజ‌ర్‌, ఏఐ స్మార్ట్ క‌ట్ అవుట్ వంటి అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన మెయిన్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వ‌న్‌ప్ల‌స్ నార్డ్4 5జీ ఫోన్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

45
ఏఐ ప్రొడ‌క్టివిటీ టూల్స్
Image Credit : Amazon.com

ఏఐ ప్రొడ‌క్టివిటీ టూల్స్

ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త ఏఐ ప్రొడ‌క్టివిటీ టూట్స్‌. మీటింగ్స్ లేదా లెక్చర్స్‌ని రికార్డు చేసి ఆడియో స‌మ్మ‌రీ ద్వారా ముఖ్యమైన పాయింట్స్ సింపుల్‌గా పొందవచ్చు. వెబ్‌పేజీలు, యాప్ ఆర్టికల్స్‌ని ఏఐ ఆర్టిక‌ల్ స‌మ్మ‌రీస్ ద్వారా తక్కువ సమయంలో చదివేలా సారాంశం తయారు చేస్తుంది. ఇక ఈ ఫోన్ OxygenOS 14.1 తో వస్తుంది, OxygenOS 15కి అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. 

55
మెరుగైన బ్యాట‌రీ
Image Credit : Amazon.com

మెరుగైన బ్యాట‌రీ

ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీని అందించారు. దీంతో రోజంతా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 5 గంటలపాటు Prime Video చూడొచ్చ‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ బ్యాట‌రీ 100W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. కేవలం 28 నిమిషాల్లో 100% చార్జ్ అవుతుంది. ఏఐ బ్యాట‌రీ హెల్త్ ఇంజ‌న్‌తో 4 ఏళ్ల వ‌ర‌కు బ్యాట‌రీ ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక‌టి కాగా.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మ‌రొక‌టి. ఇక డిజైన్ విష‌యానికొస్తే మెటల్ యూనిబాడీ డిజైన్ – 0.8mm మందం, స్ట్రాంగ్ తో పాటు ఎలిగెంట్ లుక్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మెర్క్యూరియ‌ల్ సిల్వ‌ర్‌, ఓయాసిస్ గ్రీన్‌, ఆబ్సిడియ‌న్ మిడ్ నైట్ క‌లర్స్‌లో తీసుకొచ్చారు. ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
గాడ్జెట్‌లు
వ్యాపారం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Offers: రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్..తక్కువ ధరకే ఐఫోన్లు.. కొనేముందు ఇవి తెలుసుకోండి
Recommended image2
PM Modi Phone: ప్రధాని మోదీ వాడే ఫోన్ ఏదో తెలుసా? దీని ఫీచర్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Recommended image3
Diwali Scam: ఈ జాగ్రత్తలు పాటిస్తే దీపావళి బోనస్ స్కాం నుంచి బయటపడొచ్చు
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే
Recommended image2
Real Estate: హైద‌రాబాద్‌కు కాస్త‌ దూరంగా, అభివృద్ధికి చాలా ద‌గ్గ‌ర‌గా.. ఇక్క‌డ ఈరోజు భూమి కొంటే రేపు బంగార‌మ‌వుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved