MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి: ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?

Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి: ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?

Tatkal Ticket: మీకు తెలుసా? ఇకపై ట్రైన్ లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దాని వల్ల కలిగే లాభాలను కూడా వివరించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jun 05 2025, 11:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైల్వే తత్కాల్ పథకం
Image Credit : Asianet News

రైల్వే తత్కాల్ పథకం

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ పొందడం చాలా కష్టంగా మారింది. అత్యవసర సమయాల్లో రైల్వే తత్కాల్ పథకం ఉపయోగపడుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఇది అత్యవసర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కన్ఫర్మ్ టికెట్స్ దొరకడం లేదని కంప్లైంట్స్
Image Credit : social media

కన్ఫర్మ్ టికెట్స్ దొరకడం లేదని కంప్లైంట్స్

అయితే, ఎక్కువ డిమాండ్, తక్కువ టిక్కెట్ల లభ్యత కారణంగా కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్ పొందడం చాలా కష్టం. చాలా మందికి త్వరగా కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్లు దొరకడం లేదు. సామాన్యులకు తత్కాల్ టికెట్లు దొరకని పరిస్థితిలో ఏజెంట్లు సులభంగా తత్కాల్ టికెట్లు పొందుతున్నారని ప్రజల నుంచి ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి.  

35
ఆధార్ తో మోసాలకు అడ్డుకట్ట
Image Credit : our own

ఆధార్ తో మోసాలకు అడ్డుకట్ట

చాలా మంది ఒకటి కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్‌తో తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారని, తత్కాల్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని రైల్వేపై నిరంతరం ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. దీని ద్వారా అవకతవకలను అరికట్టవచ్చని రైల్వే తెలిపింది.

45
ఆధార్ కు మొబైల్ నంబర్ లింకై ఉండాలి
Image Credit : Google

ఆధార్ కు మొబైల్ నంబర్ లింకై ఉండాలి

తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది.

కౌంటర్లలో తత్కాల్ టికెట్లు పొందడానికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తారు. ఈ ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మోసాలను, అవకతవకలను నివారించవచ్చని రైల్వే భావిస్తోంది.

55
ఓటీపీ ఎంటర్ చేసే లోపు టైమ్ అయిపోతే..?
Image Credit : Asianet News

ఓటీపీ ఎంటర్ చేసే లోపు టైమ్ అయిపోతే..?

ఆధార్ వెరిఫికేషన్ ద్వారా సరైన ఆధార్ ఉన్నవారికే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. దీని ద్వారా ఎక్కువ టికెట్లు బుక్ చేసే దళారులను అడ్డుకోవచ్చు. 

అయితే మొబైల్‌లో ఆధార్ ఓటీపీ రావడానికి ఆలస్యమైనా, ఓటీపీ ఎంటర్ చేసేలోపు సమయం అయిపోయినా టికెట్ బుక్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓటీపీలు పంపిచడంలో బలమైన సిస్టమ్ ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Related Stories
Recommended image1
Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలా? ఇక ఏజెంట్లతో పనిలేదు. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్
Recommended image2
ఇలా చేస్తే IRCTC Tatkal టిక్కెట్స్ కన్ఫర్ గా బుక్ అవుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved