MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు

Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు

Jio IPO: జియో అదరగొట్టింది. జియో ప్లాట్‌ఫారమ్స్ రూ. 30,213 కోట్ల ఐపీఓ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1 కోటికి పైగా అప్లికేషన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 23 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చరిత్ర సృష్టించిన జియో ఐపీఓ
Image Credit : Asianet News

చరిత్ర సృష్టించిన జియో ఐపీఓ

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓ అయిన జియో పబ్లిక్ ఇష్యూ మొదటిసారిగా 10 మిలియన్లకు పైగా అప్లికేషన్లను సొంతం చేసుకుంది. అక్టోబర్ 23న నాటికి ఈ చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. బిడ్డింగ్‌కు మూడో, ఆఖరి రోజైన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ ఐపీఓ ఏకంగా 10,015,118 అప్లికేషన్లను అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మునుపటి ఐపీవో రికార్డులు బ్రేక్
Image Credit : AI-Generated

మునుపటి ఐపీవో రికార్డులు బ్రేక్

గతంలో ఈ రికార్డు వాగీ ఎనర్జీస్ పేరిట ఉండేది. అక్టోబర్ 2024లో వచ్చిన వాగీ ఎనర్జీస్ ఐపీఓకు 9.73 మిలియన్ల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును జియో ఐపీఓ పూర్తిగా వెనక్కి నెట్టింది. జియో పబ్లిక్ ఇష్యూకి మొదటి రోజే సుమారు 3.05 మిలియన్ల దరఖాస్తులు రాగా, రెండో రోజు ముగిసేసరికి ఆ సంఖ్య 7.5 మిలియన్లకు చేరింది. ఇక శుక్రవారం నాటికి దరఖాస్తుల సంఖ్య చరిత్రాత్మక 10 మిలియన్ల మార్క్‌ను దాటేసింది.

35
అన్ని వర్గాల నుంచి భారీ స్పందన
Image Credit : chatgpt

అన్ని వర్గాల నుంచి భారీ స్పందన

రూ. 30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓకు అన్ని ప్రధాన ఇన్వెస్టర్ వర్గాల నుంచి బలమైన డిమాండ్ లభించింది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఈ ఐపీఓ మొత్తం 6.89 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో క్యూఐబీ పోర్షన్ ఏకంగా 14.38 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. ఎన్‌ఐఐ కోటా 9.38 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 2.07 రెట్లు భర్తీ అయ్యాయి. అలాగే ఉద్యోగుల కోటా 2.48 రెట్లు, అర్హులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు కేటాయించిన పోర్షన్ 5.68 రెట్లు దక్కించుకున్నాయి.

45
జియో ఐపీవో షెడ్యూల్.. చివరి గడువు
Image Credit : Asianet News

జియో ఐపీవో షెడ్యూల్.. చివరి గడువు

జియో ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమైంది. తొలి రోజే ఈ ఇష్యూ 3.16 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, రెండో రోజు ముగిసే సమయానికి 5.57 రెట్లకు చేరుకుంది. అక్టోబర్ 23, శుక్రవారం ఈ ఐపీఓకు ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 7 గంటల వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. ఇష్యూ ముగిసేలోగా సబ్‌స్క్రిప్షన్లు, అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

55
జియో ఐపీవో: ఇన్వెస్టర్లకు ఇంకా అవకాశం
Image Credit : AI-Generated

జియో ఐపీవో: ఇన్వెస్టర్లకు ఇంకా అవకాశం

బిడ్డింగ్ ముగియడానికి సమయం మిగిలి ఉండటంతో ఇన్వెస్టర్లు పాలుపంచుకోవడానికి ఇంకా వీలుంది. దేశీయ డిజిటల్ భవిష్యత్తుపై నమ్మకంతో మదుపరులు ఈ మెగా ఐపీఓ వైపు భారీగా తరలివస్తున్నారు. అన్ని ప్రధాన కేటగిరీలు పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడంతో మార్కెట్ వర్గాల్లో జియో ఐపీఓ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
స్టాక్ మార్కెట్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutual Fund SIP: కేవలం రూ. 2 వేల పెట్టుబడితో రూ. 2 కోట్లు సొంతం.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
Gold Silver Rate: దసరా నుంచి దిగొస్తున్న పసిడి, వెండి..ధరలు చూస్తే కొనాలనిపిస్తోందా?
Recommended image3
Post Office Scheme: మార్కెట్ రిస్క్ అసలు లేదు.. ఈ పోస్టాఫీసు స్కీమ్ తో మీ డబ్బును డబుల్ చేసుకోండిలా!
Related Stories
Recommended image1
Mutual Fund SIP: కేవలం రూ. 2 వేల పెట్టుబడితో రూ. 2 కోట్లు సొంతం.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
SIM Binding Rules: వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved