MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Automobile
  • Safest Cars : ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. బెస్ట్ కార్లు ఇవే

Safest Cars : ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. బెస్ట్ కార్లు ఇవే

ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఇలా సేప్టీకి సేప్టీ , బడ్జెట్ కి బడ్జెట్ కలిసివచ్చే టాప్ ఫ్యామిలీ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 17 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తక్కువ బడ్జెట్, బెస్ట్ సెప్టీ కార్లు
Image Credit : tata motors

తక్కువ బడ్జెట్, బెస్ట్ సెప్టీ కార్లు

కేవలం 10 లక్షల లోపు బడ్జెట్‌లోనే మంచి సేప్టీ కారు కావాలా..? అయితే టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హోండా అమేజ్ లాంటి కార్లపై ఓ లుక్కేయండి. ఇవి భారత్ NCAP (New Car Assessment Programs) 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
TATA Nexon SUV
Image Credit : official website

TATA Nexon SUV

టాటా నెక్సాన్ SUV కు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది... ఈ మోడల్ దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాటిలో ఒకటి. దీని NCAP రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది... పెద్దల సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకు గాను 29.41, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 43.83 పాయింట్లు సాధించింది. ఇండియన్ మార్కెట్లో ఇది చాలా పాపులర్ మోడల్.

Related Articles

Related image1
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా
Related image2
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
34
Mahindra XUV 3XO
Image Credit : mahindra

Mahindra XUV 3XO

మహీంద్రా XUV 3XO మోడల్ కూడా NCAP 5-స్టార్ రేటింగ్ అందుకుంది. ఇది పెద్దల సేఫ్టీ విషయంలో 32కి 29.36, పిల్లల సేఫ్టీ విషయంలో 49కి 43 పాయింట్ల స్కోర్ చేసింది.

44
Honda Amaze
Image Credit : Honda website

Honda Amaze

హోండా అమేజ్ 3వ తరం సెడాన్ మోడల్ కూడా NCAP 5-స్టార్ సేఫ్టీ సర్టిఫికేషన్ పొందింది. ఫ్యామిలీ వాడకానికి సరిపోయే ఈ కారు మంచి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

ఈ కార్లలో ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌సీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ధర, భద్రత రెండింటినీ చూసి కారు కొనడం కస్టమర్లకు మంచి నిర్ణయం అవుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image3
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Related Stories
Recommended image1
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా
Recommended image2
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved