MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Electric Cycle : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కి.మీ ప్రయాణం.. బైక్ కాదు ఈవి సైకిల్, ధర ఎంతో తెలుసా?

Electric Cycle : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కి.మీ ప్రయాణం.. బైక్ కాదు ఈవి సైకిల్, ధర ఎంతో తెలుసా?

Monarc Tracer Electric Cycle : ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 209 కి.మీ వరకు ప్రయాణించవచ్చని చెబుతున్న కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సైకిల్ ఏది? ధర ఎంత? ఫీచర్లు ఏంటి? ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 21 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త ఎలక్ట్రిక్ సైకిల్
Image Credit : Monarc

కొత్త ఎలక్ట్రిక్ సైకిల్

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కొత్త ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి... కొత్తకొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. సాధారణగా ఈవి బైక్స్, కార్లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది…కానీ వీటిని కాదని సూపర్ ఈవి సైకిల్ ను తీసుకువచ్చింది ఓ అమెరికన్ కంపెనీ. ఇలా మోనార్క్ కంపెనీ తన ట్రేసర్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను లాంచ్ చేసింది.

ఈ ఈవి సైకిల్ లో ప్రధాన ఫీచర్ ఏంటంటే రెండు రిమూవబుల్ బ్యాటరీలతో రావడం. ప్రతి బ్యాటరీ 48 వోల్ట్, 15.2 ఆంపియర్ అవర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మొత్తంగా 1,440 వాట్ అవర్ పవర్ వస్తుంది. కంపెనీ అంచనాల ప్రకారం… ఒక బ్యాటరీతో 104 కి.మీ వరకు, రెండు బ్యాటరీలను వాడితే గరిష్ఠంగా 209 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
750W మోటార్, 45 కి.మీ వేగం
Image Credit : Monarc

750W మోటార్, 45 కి.మీ వేగం

ఈ సైకిల్‌లో Bafang కంపెనీకి చెందిన 750W రియర్ హబ్ మోటార్ అమర్చారు. ఇది గరిష్ఠంగా 1,638W పవర్‌ను, 85Nm టార్క్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 30 ఆంపియర్ కంట్రోలర్‌తో కలిసి పనిచేసే ఈ మోటార్ ఏటవాలు రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేందుకు సాయపడుతుంది.

ఈ ఈవి సైకిల్ లో పెడల్ అసిస్ట్, హ్యాండిల్‌బార్ థొరెటల్ అనే రెండు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. పెడల్ అసిస్ట్ మోడ్‌లో గరిష్ఠంగా గంటకు 45 కి.మీ వేగాన్ని అందుకునేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే సైకిల్ విక్రయించే దేశంలోని వాహన నిబంధనల ప్రకారం వేగ పరిమితులు మారవచ్చు.

35
ఫాస్ట్ ఛార్జింగ్, టచ్ స్క్రీన్ ఫీచర్
Image Credit : Monarc

ఫాస్ట్ ఛార్జింగ్, టచ్ స్క్రీన్ ఫీచర్

రెండు బ్యాటరీలను సైకిల్ నుంచి సులభంగా తీసి ఇంటి దగ్గరో, ఆఫీసులోనో ఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో పాటు 48V, 5A ఫాస్ట్ ఛార్జర్‌ ఇస్తున్నారు. బ్యాటరీ లైఫ్‌ను పెంచేందుకు గరిష్ఠ ఛార్జ్ లిమిట్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

హ్యాండిల్‌బార్ మధ్యలో 3.5 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో వేగం, బ్యాటరీ లెవల్, ప్రయాణించిన దూరం లాంటి వివరాలు చూడొచ్చు. మొబైల్ యాప్ కనెక్టివిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, USB ద్వారా మొబైల్‌ను ఛార్జ్ చేసుకునే ఫీచర్ కూడా ఉన్నాయి.

45
సేఫ్టీ, టైర్లు, డిజైన్ ఎలా ఉన్నాయి?
Image Credit : Monarc

సేఫ్టీ, టైర్లు, డిజైన్ ఎలా ఉన్నాయి?

ట్రేసర్ ఎలక్ట్రిక్ సైకిల్‌ లో భద్రత కోసం నాలుగు పిస్టన్ల హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు ఇచ్చారు. ముందు వైపున 80 మి.మీ ట్రావెల్ కెపాసిటీ ఉన్న షాక్ అబ్జార్బర్ సిస్టమ్, 27.5 అంగుళాల వెడల్పాటి టైర్లు ఉన్నాయి. వెనుక వైపున వస్తువులను పెట్టుకోవడానికి క్యారియర్, రాత్రి ప్రయాణం కోసం లైట్లు ఇచ్చారు. ఇది మొత్తం 190 కిలోల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంది.

55
ధర ఎంత? ఇండియాలో దొరుకుతుందా?
Image Credit : Monarc

ధర ఎంత? ఇండియాలో దొరుకుతుందా?

మోనార్క్ ట్రేసర్ డ్యూయల్ బ్యాటరీ మోడల్ సాధారణ అమెరికన్ ధర 1,899 డాలర్లు. నవంబర్ నెల కంపెనీ వెబ్‌సైట్ ఆఫర్‌లో ఇది 1,799 డాలర్లుగా పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారుగా రూ.1.6 లక్షల నుంచి రూ.1.7 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో ఇంపోర్ట్ డ్యూటీ, రవాణా ఖర్చులు కలపలేదు. ఈ సైకిల్‌పై ఐదేళ్ల వారంటీ కూడా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం అమెరికన్ మార్కెట్‌లో అమ్ముడవుతున్న ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యే తేదీ లేదా ధరపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే 209 కి.మీ అనేది కంపెనీ గరిష్ఠ అంచనా మాత్రమే.. వాస్తవంగా ప్రయాణ దూరం మారొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
368
INDIND
(125.0 ov)486/4
Day 3
Schedule ›
31st T20 • WBBLT20
BH-WBH-W
Sun, 22 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
MS-WMS-W
Sun, 22 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BMW R 12 G/S: రెట్రో లుక్‌లో రాయల్ రైడింగ్.. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో అదిరిపోయే ఆఫ్‌ రోడ్ బైక్!
Recommended image2
Top 3 Bikes : 50 కి.మీ మైలేజ్, 350 సీసీ పవర్ తో.. ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న టాప్ 3 బైక్స్
Recommended image3
Honda Rebel 500 : ఇక క్లచ్ లేేకుండానే గేర్ వేసేయండి.. కేవలం రూ.5000 తో ఈ-క్లచ్ బైక్ మీసొంతం
Related Stories
Recommended image1
Best EV Scooter : బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్.. ఇందులో బెస్ట్ ఈవి ఏది?
Recommended image2
Top EV Scooters : ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవి స్కూటర్ ఇదే... టాప్ 10 లిస్ట్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved