MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Automobile
  • Maruti Wagon R: ఫిబ్రవరిలో బంపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా రూ.40,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనేయండి!

Maruti Wagon R: ఫిబ్రవరిలో బంపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా రూ.40,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనేయండి!

Maruti Suzuki Wagon R : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వ్యాగనార్ మోడల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి 2026 లో కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 09 2026, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి సుజుకి ఆఫర్లు
Image Credit : stockPhoto

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి వ్యాగనార్ కారు లాంచ్ అయి 25 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఈ కారు అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ కారు సేల్స్ ను మరింత పెంచేందుకు మారుతి సుజుకి సిద్దమయ్యింది... అందుకే ఈ నెల (2026 ఫిబ్రవరి) లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పర్సనల్ వేరియంట్లపై రూ.37,500 వరకు, ట్యాక్సీ మోడల్ టూర్ H3పై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఈ కారుకు ఉన్న ప్లస్ పాయింట్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ ధరలో బెస్ట్ కారు వ్యాగనార్
Image Credit : Car And Bike

తక్కువ ధరలో బెస్ట్ కారు వ్యాగనార్

ప్రపంచవ్యాప్తంగా కోటి యూనిట్లకు పైగా అమ్ముడైన వ్యాగనార్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. 2026 ఫిబ్రవరిలో తక్కువ ధరలో, నమ్మకమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలనుకుంటే వ్యాగనార్ మీకు సరైన ఎంపిక. మారుతి కంపెనీ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారుపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. దీంతో ఈ కారును కొనడం మరింత సులభం అవుతుంది.

35
రూ.37,500 వరకు ఆఫర్
Image Credit : Maruti cars

రూ.37,500 వరకు ఆఫర్

2026, ఫిబ్రవరిలో మారుతి వ్యాగనార్ పర్సనల్ వేరియంట్లపై రూ.37,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎత్తైన సీటింగ్, మంచి స్పేస్, బెస్ట్ మైలేజ్ కారణంగా ఈ కారు ఫ్యామిలీ కార్ కొనేవారిని బాగా ఆకర్షిస్తోంది.

45
టాక్సీ డ్రైవర్లలో మంచి ఆదరణ
Image Credit : maruti

టాక్సీ డ్రైవర్లలో మంచి ఆదరణ

కమర్షియల్, ట్యాక్సీ విభాగాల కోసం మారుతి సుజుకి వ్యాగనార్ పై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, బెస్ట్ మైలేజ్ కారణంగా ఈ మోడల్ ట్యాక్సీ డ్రైవర్లలో బాగా ప్రాచుర్యం పొందింది.

మారుతి వ్యాగనార్ ట్యాక్సీ మోడల్ అయిన టూర్ H3పై రూ.40,000 వరకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇది క్యాబ్, ఫ్లీట్ ఆపరేటర్లకు చాలా చౌకైన ఆప్షన్‌గా మారింది. ఈ కారు సిటీ, హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

55
కొనుగోలుదారులకు గమనిక
Image Credit : MARUTI SUZUKI, FREEPIK

కొనుగోలుదారులకు గమనిక

మారుతి సుజుకి వ్యాగనార్ పై డిస్కౌంట్ అనేది వేరియంట్, నగరం, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి కారును బుక్ చేసుకునే ముందు పూర్తి ఆఫర్ వివరాల కోసం మీ దగ్గరలోని మారుతి డీలర్‌ను సంప్రదించడం మంచిది. ఈ ఆఫర్లు మీ బడ్జెట్‌కు బాగా సహాయపడతాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Maruti Suzuki : మారుతి సుజుకి బిగ్ ప్లాన్: 2026లో రాబోతున్న 4 అదిరిపోయే కొత్త కార్లు ఇవే!
Recommended image2
ఆటో ఎక్స్‌పో 2023లో ఇథనాల్, పెట్రోల్ తో నడిచే Maruti Wagon R Flex Fuel కారును ప్రదర్శించిన మారుతి, ఫీచర్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved