MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: మ‌క‌ర రాశిలోకి బుధుడు ప్ర‌వేశం.. ఇక‌ ఈ 3 రాశుల వారికి బిందాస్

Zodiac signs: మ‌క‌ర రాశిలోకి బుధుడు ప్ర‌వేశం.. ఇక‌ ఈ 3 రాశుల వారికి బిందాస్

Zodiac signs: గ్ర‌హాల‌కు అధిప‌తిగా పేరున్న బుధుడు 2026 జనవరి 17న మకర రాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 3 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు. బుధ గోచారం ప్రభావం అన్ని రాశులపై పడినా… కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ఫలితాలు ఇవ్వనుంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 18 2026, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని రాశిలో బుధ ప్రభావం ఎలా ఉంటుంది?
Image Credit : Getty, Gemini AI

శని రాశిలో బుధ ప్రభావం ఎలా ఉంటుంది?

మకర రాశికి అధిపతి శని దేవుడు. శని బుధుల మధ్య స్నేహ సంబంధం ఉంటుంది. ఈ కారణంగా మకర రాశిలో బుధుడు ఉన్న సమయంలో బుద్ధి, క్రమశిక్షణ, ఓర్పు, ప్రాక్టికల్ ఆలోచనల సమ్మేళనం కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో ఆలోచనతో అడుగులు వేయాలనే ధోరణి బలపడుతుంది.

25
బుధ గోచారంతో లాభపడే 3 రాశులు
Image Credit : Getty

బుధ గోచారంతో లాభపడే 3 రాశులు

బుధుడు మకరంలోకి రావడంతో 12 రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే మూడు రాశుల వారికి ఈ గోచారం అత్యంత శుభఫలితాలు ఇస్తుంది. ఈ రాశుల వారికి కెరీర్‌లో ఎదుగుదల, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. జీవితంలో కొత్త అవకాశాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి.

Related Articles

Related image1
Gold Price: 2020లో రూ. ల‌క్షతో బంగారం కొని ఉంటే.. ఈరోజు మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా?
Related image2
Rules: అక్క‌డ‌ బీచ్‌లోని ఇసుక తీసుకెళ్తే, బికినీలో తిరిగితే నేరం.. ఇంత‌కీ ఎక్క‌డో తెలుసా.?
35
మేష రాశి వారికి కెరీర్‌లో కొత్త దారి
Image Credit : our own

మేష రాశి వారికి కెరీర్‌లో కొత్త దారి

మేష రాశికి బుధుడు పదవ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ స్థానం ఉద్యోగం, అధికార రంగం, తండ్రి సహకారాన్ని సూచిస్తుంది. మేష రాశి వారికి పనిలో పురోగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల మద్ధతు లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం సానుకూలంగా ఉంటుంది

45
వృషభ రాశి వారికి అదృష్టం
Image Credit : our own

వృషభ రాశి వారికి అదృష్టం

వృషభ రాశికి బుధుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. ఈ సమయంలో చేసే ప్రయత్నాలకు అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి.

55
మ‌క‌ర రాశి వారికి ధ‌న లాభం
Image Credit : our own

మ‌క‌ర రాశి వారికి ధ‌న లాభం

మకర రాశికి బుధుడు లగ్నస్థానంలో గోచరిస్తున్నాడు. ఇది శరీరం, మాటతీరు, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మకర రాశి వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటకు విలువ పెరిగే కాలం ఇది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలను ఇంట‌ర్నెట్‌లో ఉన్న స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
Recommended image2
Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
Recommended image3
వచ్చే నెల రోజులు చాలా ప్రమాదకరం. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశుల వారు
Related Stories
Recommended image1
Gold Price: 2020లో రూ. ల‌క్షతో బంగారం కొని ఉంటే.. ఈరోజు మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా?
Recommended image2
Rules: అక్క‌డ‌ బీచ్‌లోని ఇసుక తీసుకెళ్తే, బికినీలో తిరిగితే నేరం.. ఇంత‌కీ ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved