MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట

Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట

Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 01 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చంద్రగ్రహణం ఎప్పుడు?
Image Credit : AI Generated

చంద్రగ్రహణం ఎప్పుడు?

2026 ఏడాది వచ్చాక మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. ఇది భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం పట్టాక గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని చెబుతారు. పూర్తిగా ఇంట్లోనే ఉండటం సురక్షితం. ఎంతో శుభప్రదం కూడా. ఆ సమయంలో  ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచిదని అంటారు.

ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు పూర్తవుతుంది. అంటే గ్రహణం మూడు గంట 27 నిమిషాల పాటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్రహణం పట్టాక ఏం చేయాలి?
Image Credit : AI Generated

గ్రహణం పట్టాక ఏం చేయాలి?

గ్రహణం పట్టాక దేవుడి నామాన్ని జపించడం ఎంతో మంచిది. 'ఓం నమః శివాయ' లేదా గాయత్రీ మంత్రం వంటివి జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో కంద షష్ఠి కవచం, లలితా సహస్రనామం పారాయణం చేయడం మంచిదని పండితులు చెబుతారు. చదువురాని వారు ఈమంత్రాలను వినడం వల్ల విశేష ఫలితాలు అందుతాయి.

Related Articles

Related image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Related image2
Venus Moon Transit: శుక్ర చంద్రుల దయతో మార్చి 2 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు
35
గర్భిణులు ఏం చేయాలి?
Image Credit : Getty

గర్భిణులు ఏం చేయాలి?

గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.  తమ గర్భంపై విభూది (పవిత్రమైన బూడిద) రాసుకుంటే మంచిదనే నమ్మకం ఉంది. ఇది గర్భంలోని శిశువును కాపాడుతుందని ఎంతో మంది నమ్మకం. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు.  కాబట్టి రాసుకుంటే మంచిదే.  ఇది గ్రహణం వల్ల కలిగే దోషాలను తగ్గిస్తుందని కూడా అంటారు.  ఇక గ్రహణ కిరణాలు గర్భంపై పడకుండా చూసుకోవాలని కూడా పండితులు చెబుతున్నారు. ఇంట్లో కిటికీలు, తలుపులు మూస ఉండడం మంచిదని వివరిస్తున్నారు.

45
ఈ వస్తువులు వాడకూడదు
Image Credit : Getty

ఈ వస్తువులు వాడకూడదు

గ్రహణ సమయంలో గర్భిణులు కత్తి, కత్తెర లేదా సూది వంటి పదునైన వస్తువులను తాకకూడదు. ఆరుబయట నిలబడి గ్రహణాన్ని చూడడం కూడా ఏమాత్రం మంచిది కాదు.  గ్రహణ సమయంలో నిద్రపోవడం వంటివి చేయకుండా… ఇష్ట దైవాన్ని తలచుకోవాలి.  లేదా ధ్యానం చేయడం మంచిది.

55
ఏం చేయాలి? ఏ చేయకూడదు?
Image Credit : unsplash

ఏం చేయాలి? ఏ చేయకూడదు?

గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలైపోతుంది ఆ సమయంలో వంట చేయడం, ఆహారం తినడం వంటివి చేయకూడదనే ఆచారం ఉంది. చాలా మంది గ్రహణానికి ముందు తమ ఆహారంలో తులసి ఆకులు, దర్భ గడ్డిని వేస్తారు. ఇది ఆహారం విషపూరితం కాకుండా నివారిస్తుందని నమ్మకం. గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని తినడం మానేయాలని చెబుతారు. అందుకే ఆహారంలో దర్భ గడ్డి లేదా తులసి ఆకులను వేసి ఉంచుతారు.

గ్రహణం ముగిసిన తర్వాత  తలకు స్నానం చేసి, గుడికి వెళ్లడం మంచిది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి దేవుడిని పూజించాలి. తగినంత నీరు తాగాలి. ప్రశాంతంగా కూర్చుని దైవారాధన చేసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image2
Venus Moon Transit: శుక్ర చంద్రుల దయతో మార్చి 2 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved