MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు తొందరగా ప్రేమలో పడతారు

ఈ రాశుల వారు తొందరగా ప్రేమలో పడతారు

కొంతమంది అంత ఈజీగా ప్రేమలో పడరు. వీళ్ల వెనక తిరిగి తిరిగి చెప్పులు అరిగినా అస్సలు పట్టించుకోరు. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు వెంటనే ప్రేమలో పడతారు. వాళ్లు ఏయే రాశులవారంటే?

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 30 2024, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన అనుభవం. జీవితంలోకి సరైన వ్యక్తి వస్తే.. వాళ్లను చూసిన మరుక్షణమే ప్రేమలో పడిపోతారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రేమ విషయానికి వస్తే
కొన్ని రాశులు వెంటనే ప్రేమలో పడతాయి. ఆ రాశుల వారు ఎవరెవరంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేష రాశి 

ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వీళ్లు సరైన వ్యక్తి ప్రపోజ్ చేస్తే వెంటనే వారి ప్రేమను అంగీకరిస్తారు. అంతేకాదు.. ఈ రాశివారు తమ జీవితంలో కొత్త అనుభవాలను చూడటానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రేమను విడవరు. 

35

మిథున రాశి

ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. అలాగే వీళ్లు ప్రేమ, స్నేహపూర్వక సంబంధాలను బాగా ఇష్టపడతారు. అందుకే ప్రేమ విషయానికొస్తే.. వీళ్లను ఎవరైనా ఇష్టపడితే వెంటనే వారితో ప్రేమలో పడతారు. ప్రేమలోనే కాదు, జీవితంలోనూ వీరు రాజీ పడరు.
 

45

సింహ రాశి

ఈ రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అంతేకాదు వీరికి ధైర్యం చాలా ఎక్కువే. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సరైన భాగస్వామి దొరికితే వారితో సీరియస్ రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉంటారు. వీళ్లు  తమ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు.
 

55
Sagittarius

Sagittarius

ధనుస్సు రాశి 

ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉల్లాసకరమైన, ఉత్సాహకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇకపోతే ప్రేమ విషయంలో ఈ రాశివారు రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు. వీళ్లు తమ ప్రేమ కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved