MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• పెళ్లి విషయంలో ఈ రాశివారి మనసులో ఏముందంటే...

పెళ్లి విషయంలో ఈ రాశివారి మనసులో ఏముందంటే...

ఈ పెళ్లిళ్లను కూడా ఒక్కో రాశివారు ఒక్కోలా చేసుకోవాలని ఆశపడుతుంటారట. వారి ఆలోచనలు అసలు పెళ్లి పై ఎలాంటి ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

3 Min read
ramya Sridhar
Published : Feb 23 2021, 01:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

పెళ్లి... జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. దానిని అంబరాన్ని అంటేలా చేసుకోవాలని చాలా మంది యువతీ, యువకులు ఆశపడుతుంటారు. అందులోనూ మన దేశంలో చాలా మంది జీవితంలో దేనికీ చేయని ఖర్చు కేవలం పెళ్లికి చేస్తారు

214

వింధు, వినోదాలు, బంధు మిత్రులతో ఆహ్లాదంగా చేసుకుంటారు. ఖరీదైన చీరలు, నగలు కొనుగోలు చేస్తారు. అయితే.. అన్ని పెళ్లిళ్లు ఒక్కోలా ఉండవు. మన దేశంలో ఎన్నో భిన్నమైన పద్ధతుల్లో పెళ్లిళ్లు చేసుకుంటారు.  అయితే... ఈ పెళ్లిళ్లను కూడా ఒక్కో రాశివారు ఒక్కోలా చేసుకోవాలని ఆశపడుతుంటారట. వారి ఆలోచనలు అసలు పెళ్లి పై ఎలాంటి ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

314

1.మేష రాశి..

ఈ రాశి వారు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తుంటారు.  వారు క్రొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడరు. రిస్క్ తీసుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి, ఈ రాశివారు చాలా విభిన్నంగా.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి వినూత్నంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే.. ఈ క్రమంలో సంప్రదాయాలను ఎదిరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

414

2.వృషభ రాశి..

ఈ రాశివారి పాతకాలపు సంప్రదాయాలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. చుట్టుపక్కల వారి సన్నిహిత వ్యక్తులతో మాత్రమే సౌకర్యవంతమైన మరియు హాయిగా వివాహం చేసుకోవడానికి వారు ఇష్టపడతారు. పువ్వులు మరియు లైట్లు టౌరీయన్లకు మంచి వివాహ థీమ్ ఎంచుకొని.. ఆనందంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.

514

3.మిథున రాశి..
ఈ రాశివారు కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ రాశివారు సినిమాలు, పుస్తకాల్లో చూసి దానికి తగ్గట్టుగా వారి పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని ఆశపడుతుంటారు.

614

4.కర్కాటక రాశి..

ఈ రాశివారు తమ పెళ్లిల్లో సెంటిమెంట్ కొనసాగాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు తమ పెళ్లికి అతిథులు ఎక్కువగా రావాలని ఆశపడుతుంటారు. వారిని ఆనందపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు.

714

5.సింహ రాశి..

ఈ రాశివారు తమ పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలని ఆశపడుతుంటారు. తమ పెళ్లిలో అన్నీ ఫ్యాన్సీ వస్తువులు ఉండేలా చూసుకుంటారు. పెళ్లి దుస్తుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

814

6.కన్య రాశి..
ఈ రాశివారి టేస్ట్, పర్సనాలటీ భిన్నంగా ఉంటాయి. వచ్చే అతిథులు సైతం తమ టేస్ట్ ని గుర్తించాలని వారు తాపత్రయపడుతుంటారు. పెళ్లి దుస్తుల విషయంలోనూ చాలా ఆధునికంగా ఆలోచిస్తారు. సాధారణంగా ఎవరైనా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. అయితే.. ఈ రాశివారు భిన్నమైన రంగులు ఎంచుకోవాలని ఆశపడతారు.

914

7.తుల రాశి..
ఈ రాశివారు అందమైన ఫామ్ హౌస్ లో  చుట్టూ గ్రీనరీ పెట్టుకొని.. అందంగా డెకరేట్ చేసుకోవాలని చాలా ఐడియల్ గా ఆలోచిస్తారు.  ప్రకృతి మొత్తం తమ పెళ్లిలో దర్శనమిచ్చేలా అందంగా మండపాన్ని తయారు చేసుకోవాలని ఈ రాశివారు భావిస్తారు.

1014

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమ పెళ్లిని చాలా నాటకీయంగా చేసుకోవాలని ఆశపడతారు. వారి వివాహంలో జరిగే ప్రతి సంఘటన ఆకర్షణీయంగా మరియు సొగసైనదిగా ఉండేలా వారు చూస్తారు.వీరి పెళ్లి చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

1114

9. ధనస్సు..

ఈ రాశివారు బహరింగా చాలా ప్లాన్డ్ గా పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ రాశివారు మూసివేసి ఉండే ఒక హోటల్ లో కాకుండా... ఓపెన్ ప్లేస్ లో అందమైన పందిరి వేసి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటారు.

1214

10. మకర రాశి..

ఈ రాశివారు వీరి పెళ్లిలో ఆధునీకత ఉట్టిపడేలా ఉండాలని భావిస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. వాటిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవాలని వీరు భావిస్తారు.

1314

11. కుంభరాశి..
ఈ రాశివారు పెళ్లిలో తమ సృజనాత్మకత మొత్తం బయటపెడతారు. అదే పాత, సాంప్రదాయిక వివాహాన్ని ఎంచుకోకుండా, కళాత్మక విలువ కలిగిన వివాహానికి వారు ప్రాధాన్యత ఇస్తారు. వారు వివాహ వివరాలలో వారి సొంత క్రియేటివిటీని కూడా బయటపెడతారు.

1414

12. మీన రాశి..

ఈ రాశివారు బీచ్ ఉన్న ప్రదేశాలు.. చల్ల గాలులు తాకే ఓపెన్ ప్లేస్ లో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పెళ్లి గ్రాండ్ గా కాకపోయినా.. తమ సన్నిహితుల మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved