Today Panchangam:నేడు ఉదయాన్నే పనులు మొదలుపెట్టకండి..!
తెలుగు పంచాంగం ప్రకారం.. 23 ఏప్రిల్ 2024 మంగళ వారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
తెలుగు పంచాంగం ప్రకారం.. 23 ఏప్రిల్ 2024 మంగళ వారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
తేది :- 23ఏప్రిల్ 2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :- పూర్ణిమ తె. 04:19ని॥ వరకు
నక్షత్రం :- చిత్త రాత్రి 09:52ని॥ వరకు
యోగం:- వ్రజ్రం తె. 04:27ని॥ వరకు
కరణం:- విష్టి(భద్ర) ప॥ 03:30బవ తె.04:19ని॥ వరకు
వర్జ్యం:- ఉ.శే 06:05ని॥వరకు తదుపరి తె.03:54ని॥ల05:38ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥02:50ని॥ల04:036ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:13ని॥ల 09:03 ని॥వరకు తిరిగి రా.10:49 ని॥ల11:35 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:43 ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:13 ని॥ లకు