MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నేను ప్యాకేజీ తీసుకోలేదు.. కాకరేపుతున్న రేణు దేశాయ్ పొలిటికల్ పోస్ట్, ఆమె ఉద్దేశం ఏమిటీ?

నేను ప్యాకేజీ తీసుకోలేదు.. కాకరేపుతున్న రేణు దేశాయ్ పొలిటికల్ పోస్ట్, ఆమె ఉద్దేశం ఏమిటీ?

రేణు దేశాయ్ పొలిటికల్ పోస్ట్ ఒకటి చర్చకు దారి తీసింది. ఓ ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ఆమె నేను ప్యాకేజీ తీసుకోలేదని కామెంట్ చేసి సంచలనం రేపింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 26 2024, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Renu Desai

Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తారు. అదే సమయంలో సామాజిక, పొలిటికల్ అంశాల మీద స్పందిస్తుంటారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఈమెకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. అకీరా పవన్ కళ్యాణ్ కొడుకు అంటే ఆమె ఒప్పుకోరు. మా అన్న కొడుకు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... రేణు దేశాయ్ రాద్ధాంతం చేసింది. అకీరా నా కొడుకు అని బల్లగుద్ది చెప్పారు. 
 

37

పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రేణు దేశాయ్ చేసే కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ వెనుక ఎవరో ఉన్నారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రత్యర్థుల వద్ద డబ్బులు తీసుకుని రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ మీద అప్పుడప్పుడు విమర్శలు చేస్తుందని అంటారు. 


 

47

ఎవరో డబ్బులు ఇచ్చి రేణు దేశాయ్ చేత పవన్ ఇమేజ్ కి డామేజ్ కలిగించే కామెంట్స్ చేయిస్తున్నారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. పలుమార్లు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇక భరణం క్రింద కూడా పవన్ కళ్యాణ్ వద్ద నుండి ఒక్కరూ రూపాయి తీసుకోలేదని రేణు దేశాయ్ గతంలో చెప్పడం కొసమెరుపు. 

57

తన ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాలు ఇచ్చాయని, వాటితో పిల్లలను పెంచి పెద్ద చేశానని ఆమె ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాజాగా రేణు దేశాయ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. మాధవీలత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుంది. 
 

67
Kompella Madhavi Latha

Kompella Madhavi Latha

మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవీలత ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశాను. ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు. నాకు చెప్పాలి అనిపించింది, చెప్పాను అంతే... అని కామెంట్ చేసింది.

77

రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె డబ్బులు తీసుకుని ఒకరిని టార్గెట్ చేస్తుంది అన్న విమర్శలపై పరోక్షంగా ఆమె కౌంటర్ ఇచ్చారు. కాగా రేణు దేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో సోషల్ యాక్టివిస్ట్ గా నటించింది..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved