MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే

Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే

Rahu Zodiac signs: రాహువు సంచారం వల్ల నాలుగు రాశుల వారు జాక్‌పాట్ కొట్టబోతున్నారు. వీరికి కుబేరుడి అనుగ్రహం ఉంటుంది. కొన్ని రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.  ఈ గ్రహస్థితులు వారి జీవితంలో సంపదను పెంచుతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 10 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

మాఘ మాసంలో రాహువు అనుగ్రహం కొన్ని రాశులపై పడుతుంది. అందులో మొదటిది వృషభ రాశి. మాఘమాసంలో వృషభ రాశి వారికి ధన ప్రవాహం పెరుగుతుంది.  ఊహించని మార్గాల నుంచి డబ్బు చేతికి చేరుతుంది. ఇతరులకు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బు కూడా తిరిగి అందుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చెక్కులు కూడా క్లియర్ అవుతాయి. చేస్తున్న ఉద్యోగం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇప్పటివరకు ఉన్న మానసిక గందరగోళాలు, గొడవలు తొలగిపోయి… కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మాఘ మాసమంతా  ఆర్థికంగా బాగా కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి మాఘ మాసంలో రాహుల వల్ల ఎంతో మంచి జరుగుతుంది.  ఈ గ్రహస్థితి పురోగతిని ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరు ఉద్యోగంన లేదా వ్యాపారం పనిచేసే చోట గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దొరికే అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తాయి. అమెరికా డాలర్లతో వ్యాపారం చేసే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. రాహు కాలంలో చేసే పనులు కూడా వీరికి మంచి యోగాన్ని తెచ్చిపెడతాయి. రాహువు మిమ్మల్ని కోటీశ్వరుడిని చేసే సమయం ఇదే.

Related Articles

Related image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Related image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
34
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

నిజాయితీకి మారుపేరు ధనుస్సు రాశి.  ఈ రాశి వారు ఏదనుకుంటే దానిపై  గురి పెట్టి పని చేస్తారు. కష్టాన్ని మాత్రమే నమ్మే ధనుస్సు రాశి వారికి మాఘ మాసం ఎంతో అనుకూలంగా సాగుతుంది. పెట్టుబడులు కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి. విద్య, వృత్తి, పోటీ పరీక్షలలో వీరు మంచి ఫలితాలు వస్తాయి. వీరికి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. వీరు చేత్తో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇతరులకు మంచి సహాయం చేస్తారు. చేసే పనిలో ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొంతమందికి మాఘ మాసం మంచి టర్నింగ్ పాయింట్ లా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభరాశి వారు నిజాయితీగా ఉంటారు. వీరికి అభివృద్ధిని అందించే కాలం ఇది. వ్యాపారం, వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వీరికి కొత్త పరిచయాలు అవుతాయి. వారి ద్వారా ఆదాయం కూడా దక్కుతుంది. పొదుపు బాగా చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ధన ప్రవాహం, వ్యాపార లాభం, ఆస్తి కలయిక, దిగుబడి పెరగడం వంటి అనేక రూపాల్లో  మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరే అవకాశం ఉంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved