MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mahalakshmi Rajayogam: కుజ చంద్రుల కలయికతో మార్చి 16 నుంచి ఈ 3 రాశుల దశ తిరిగిపోతుంది

Mahalakshmi Rajayogam: కుజ చంద్రుల కలయికతో మార్చి 16 నుంచి ఈ 3 రాశుల దశ తిరిగిపోతుంది

Mahalakshmi Rajayogam: జ్యోతిషశాస్త్రంలో మహాలక్ష్మి రాజయోగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది సంపద, శ్రేయస్సు, సంతోషాన్ని ఇచ్చే యోగం. ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అలాగే 3 రాశుల వారికి మాత్రం విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 03 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్చి 16 నుంచి మహాలక్ష్మీ రాజయోగం
Image Credit : Asianet News

మార్చి 16 నుంచి మహాలక్ష్మీ రాజయోగం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  మార్చి 16వ తేదీన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. దృక్ పంచాంగం ప్రకారం ఆ రోజున ముఖ్య గ్రహాలైన కుజుడు, చంద్రుడు కలిసి ఈ మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిషంలో ఈ రాజయోగాన్ని సంపదకు సూచికగా పరిగణిస్తారు. ఇది మూడు రాశుల వారికి మాత్రం అత్యంత శుభప్రదమైనది. కుజ, చంద్రుల ఈ శుభ కలయిక ఏ రాశుల వారికి బాగా కలిసివస్తుందో తెలుసుకోండి.

24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

మహాలక్ష్మీ రాజయోగం వృషభ రాశి వారికి ఒక వరమనే చెప్పాలి. వీరికి బాగా కలిసొచ్చే సమయం ఇదే. ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు తమ పై అధికారుల  నుంచి ప్రశంసలు అందుకుంటారు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని కూడా ఆలోచించవచ్చు.

Related Articles

Related image1
Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి
Related image2
Richest TV Actress: మనదేశంలో అత్యంత ధనవంతురాలైన సీరియల్ నటి ఎవరో తెలుసా?
34
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అందే కాలం ఇది.  కర్కాటక రాశి వారికి కుజ, చంద్రుల ఈ కలయిక కెరీర్‌ను ముందుకు దూసుకెళ్లేలా చేస్తుంది. వ్యాపారం చేస్తున్నవారు  ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా మారుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, కుటుంబంలో ఉన్న టెన్షన్లు తీరిపోతాయి. స్నేహితుల సహాయంతో ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కుతాయి.

44
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి వృత్తి జీవితంలో ఇది  స్వర్ణకాలం అని చెప్పుకోవాలి. సమాజంలో ఈ రాశివారి పరపతి పెరుగుతుంది. ప్రజలు వీరి సలహాలను తీసుకునేందుకు ఇష్టం చూపిస్తారు. వీరికి ఏదైనా కోర్టు కేసు లేదా పాత వివాదం ఉంటే, తీర్పు ఈ రాశివారికే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే, అది సులభంగా లభిస్తుంది. మొత్తంగా, మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఈ రోజు ఓ రాశివారికి జీవితం అద్భుతంగా ఉంటుంది
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Chandra Grahanam: మీ రాశిపై ఎఫెక్ట్ ఎంత? ఈ రంగులు ధరిస్తే సేఫ్..!
Related Stories
Recommended image1
Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి
Recommended image2
Richest TV Actress: మనదేశంలో అత్యంత ధనవంతురాలైన సీరియల్ నటి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved