MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Dream: బ్రతికి ఉన్న మనిషి చనిపోయినట్లు కల వస్తే అర్థమేంటి? వారికేమైనా ప్రమాదమా?

Dream: బ్రతికి ఉన్న మనిషి చనిపోయినట్లు కల వస్తే అర్థమేంటి? వారికేమైనా ప్రమాదమా?

Dream: నిద్రలో మనకు చాలా కలలు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని మనకు సంతోషాన్ని ఇస్తే.. మరి కొన్ని భయపెట్టేస్తూ ఉంటాయి.ముఖ్యంగా చావుకు సంబంధించిన కలలు మరింత భయపెడతాయి. మరి, అలాంటి కలలకు అర్థమేంటి?

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 17 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ కలలకు అర్థమేంటి?
Image Credit : chat GPT

ఈ కలలకు అర్థమేంటి?

కలలో చనిపోయిన వారు కనిపించినా, లేదంటే.. మన బంధువులు, కుటుంబ సభ్యులు చనిపోయినట్లు కనిపించినా చాలా కంగారుగా అనిపిస్తుంది. ఆ కలలను తలుచుకొని పదే పదే భయపడుతూ ఉంటాం.అయితే.. నిజంగా, అలాంటి కలలు చెడు సంకేతాలను చూపిస్తాయా? త్వరలో అశుభం జరగబోతోంది అనడానికి సంకేతమా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? ఈ కలల వెనక అర్థమేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాడే మోయడం..
Image Credit : chatgpt

పాడే మోయడం..

ఎవరైనా చనిపోయిన వ్యక్తి పాడే మీద తీసుకువెళ్తున్నట్లు మీకు కలలో కనిపిస్తే.. త్వరలోనే మీ కోరికలు అన్నీ నెరవేరతాయి అని అర్థం.

కలలో శవం కనిపిస్తే...

కలలో ఎవరైనా చనిపోయినట్లు లేదా.. శవాన్ని తరలిస్తున్నట్లు కనిపిస్తే.. మీకు త్వరలోనే అదృష్టం కలిసి వస్తుంది అని అర్థం. ఇలాంటి కలలకు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో మంచి జరగబోతోంది అనడానికి సంకేతం.

మరణించిన వ్యక్తితో మాట్లాడితే..

మీ కుటుంబంలో ఎవరైనా ఆల్రెడీ చనిపోయి ఉంటే.. ఆ వ్యక్తితో మీరు మాట్లాడినట్లు కల వచ్చింది అనుకోండి.. త్వరలోనే మీకు ధనం కలిసి వస్తుందని అర్థం.

33
బతికున్న వ్యక్తి చనిపోయినట్లు కనిపిస్తే...
Image Credit : chatgpt

బతికున్న వ్యక్తి చనిపోయినట్లు కనిపిస్తే...

నిజ జీవితంలో బతికి ఉన్న మనిషి.. కలలో చనిపోయినట్లు కనిపించినా, లేదా ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించినా.. వారి ఆయుష్షు పెరుగుతుందని అర్థం. వారికి ఎలాంటి ప్రమాదం జరగదు.

నీటిలో మునిగిపోయినట్లు కల వస్తే...

ఇలాంటి కలలు చాలా భయపెడతాయి. కానీ, నీటిలో మునిగిపోయినట్లు కల వస్తే మరీ భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మీకు ఏదైనా అవమానం జరగబోతోందని అర్థం.

దేవుడు కలలోకి వచ్చినా, పూజ చేసినట్లు కనపడినా...

కలలో మీకు దేవుడు కనిపించినా లేదంటే.. మీరు పూజ చేస్తున్నట్లు కల వచ్చినా చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే శుభవార్త వింటారు. చెక్కు చెదరని భక్తి, విశ్వాసానికి నమ్మకం.

వెండి వస్తువులు కలలో కనిపిస్తే..

మీకు కలలో వెండి వస్తువులు ఏవైనా కనిపించినా.. శుభం జరుగుతుందని అర్థం. త్వరలోనే.. మీరు ఊహించని సంతోషాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయని ఈ కల అర్థం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Recommended image2
Dream Meaning: కడుపుతో ఉన్న స్త్రీకి కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved