MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Dream Meaning: కడుపుతో ఉన్న స్త్రీకి కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?

Dream Meaning: కడుపుతో ఉన్న స్త్రీకి కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?

Dream Meaning:  గర్భం దాల్చడం అనేది మహిళల జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. మరి, ఇలాంటి సమయంలో కలలో శివుడు కలిపిస్తే దాని అర్థం ఏంటి..?

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 14 2026, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కలలో పరమశివుడు
Image Credit : Getty

కలలో పరమశివుడు

నిద్రలో మనకు వచ్చే కలల గురించి స్వప్న శాస్త్రం మనకు చెబుతుంది.  జ్యోతిష్యుల ప్రకారం, శివుడిని సంక్షేమం, రక్షణ, కొత్త ప్రారంభాలకు దేవుడిగా భావిస్తారు. అందుకే, గర్భిణి కలలో శివుడు ప్రశాంతంగా, సంతోషంగా లేదా ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తే.. అది దైవానుగ్రహానికి, సానుకూల శక్తికి సంకేతం. ఇది తల్లికి, పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదని నమ్ముతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కలలో శివలింగం
Image Credit : Asianet News

కలలో శివలింగం

శివలింగం విశ్వశక్తికి, సృష్టికి ప్రతీక. గర్భం దాల్చడం కూడా ఒక కొత్త జీవిని సృష్టించే ప్రక్రియే కాబట్టి, కలలో శివలింగం కనిపించడం చాలా ప్రత్యేకం. ఇది మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక రక్షణ, శివుడి ఆశీస్సులను సూచిస్తుంది.
34
శివుడి కలపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
Image Credit : ai

శివుడి కలపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

శివ పురాణంలో దీని గురించి నేరుగా చెప్పలేదు. కానీ, అగ్ని పురాణం, స్వప్న శాస్త్రం వంటి గ్రంథాలు దేవతల కలను స్పష్టంగా వివరిస్తాయి. ఈ గ్రంథాల ప్రకారం, గర్భిణి కలలో ప్రశాంతంగా, ఆశీర్వదించే భంగిమలో దేవుడు కనిపిస్తే అది శుభ సంకేతం. ఇది అంతర్గత శుద్ధికి చిహ్నంగా భావిస్తారు.

కలల వెనుక కేవలం మతపరమైన కారణాలే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భధారణ సమయంలో శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది నిద్రలో REM దశను పెంచుతుంది. దీనివల్లే లోతైన, స్పష్టమైన కలలు వస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.

44
అలాంటి కల వస్తే ఏం చేయాలి?
Image Credit : Getty

అలాంటి కల వస్తే ఏం చేయాలి?

మత విశ్వాసాలు, ఆధునిక విజ్ఞానం రెండూ శివుడి గురించి వచ్చే కలలు గర్భిణీలకు శుభప్రదమని సూచిస్తున్నాయి. ఇలాంటి కల వస్తే, ఉదయాన్నే లేచి ప్రశాంతమైన మనసుతో 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించండి. ఆ కలను దేవుడి ఆశీర్వాదంగా భావించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Kuja Gamanam: శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు..!
Recommended image2
Jupiter Transit: ఆశ్లేషా నక్షత్రంలో కి గురుడు.. జులై, ఆగస్టులో ఈ 4 రాశులకు ఊహించని డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved