MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Shukra gochar: సంపదనిచ్చే శుక్రుడి వల్ల ఈ 4 రాశుల వారికి నెల రోజుల పాటూ సుఖ సంతోషాలే

Shukra gochar: సంపదనిచ్చే శుక్రుడి వల్ల ఈ 4 రాశుల వారికి నెల రోజుల పాటూ సుఖ సంతోషాలే

Shukra gochar: శుక్రుడు సంపదకు, విలాసాలకు అధిపతి. అతను జూలై 4వ తేదీన కేతువుకు చెందిన మఖ నక్షత్రంలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటూ ఈ రాశుల వారికి ఇంటా బయటా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 06 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేషరాశి వారికి శుక్రుడి సంచారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఆర్థికంగా బలపడతారు. డబ్బులు చేతికి అందుతాయి.ప్రేమ సంబంధాలు బలంగా మారుతాయి.ఈ సమయంలో వ్యాపారం చేస్తున్నవారికి పెద్ద వ్యాపార ఒప్పందం రావచ్చు. కోల్పోయిన పాత ఆస్తులను మళ్లీ తిరిగి పొందవచ్చు. ఉన్నతాధికారుల సహకారంతో పనులు పూర్తవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్ర గ్రహ సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వారి జీవితంలో ఎన్నో మార్పులు కలుగాయి. వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది. వీరికి సంపద పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మరింత గట్టిగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమలో పడే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు
Related image2
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహరాశి వారికి ఈ శుక్ర గ్రహ సంచారం శుభప్రదం. వీరి అందం పెరుగుతుంది, జీవితంలో విలాసాలు పెరుగుతాయి. వీరి సామాజిక హోదా కూడా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది.

44
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారు శుక్ర గ్రహ సంచారం సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు. చేసే పనుల్లో విజయం కూడా దక్కుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా దక్కించుకునే అవకాశం ఉంది. కేతువు నక్షత్రంలో శుక్రుని స్థానం మారడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మారుతారు. కాకపోతే వీరు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ రావచ్చు. లేదా కోరుకున్న చోటికి బదిలీ కూడా కావచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Recommended image2
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image3
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Related Stories
Recommended image1
Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు
Recommended image2
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved