MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planetary War: సూర్య గురు గ్రహాల మధ్య యుద్ధం.. ఈ 3 రాశుల ఉద్యోగాలకు ముప్పు

Planetary War: సూర్య గురు గ్రహాల మధ్య యుద్ధం.. ఈ 3 రాశుల ఉద్యోగాలకు ముప్పు

Planetary War: జ్యోతిషశాస్త్రంలో గ్రహ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. జూలై 15, 2026న సూర్యుడు, జ్ఞానానికి కారకుడైన గురువు ఒకే మార్గంలో కలుస్తారు. దీని వల్ల మూడు రాశుల వారికి ఉద్యోగపరంగా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 14 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ధనుస్సు
Image Credit : Getty

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు. కాబట్టి వీరికి గ్రహయుద్ధం సమయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు.   ఈ గ్రహ యుద్ధం వల్ల వీరి గౌరవం దెబ్బతింటుంది. మీ పై అధికారులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. మీలో విపరీతంగా కోపం రగొచ్చు. మీ పనిని తక్కువ చేసి అంచనా వేసినప్పుడు, మీరు ఆవేశంతో మాట్లాడే మాటలు మీ ఉద్యోగానికే ప్రమాదం తెచ్చిపెడతాయి. ప్రశాంతంగా ఉండటమే మంచిది. సరైన ఆధారాలు లేకుండా ఎవరితో ఏమీ మాట్లాడకండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మీనం
Image Credit : our own

మీనం

మీన రాశి వారికి కష్టకాలమనే చెప్పాలి. జూలై 15న వచ్చే గ్రహ యుద్ధం వల్ల ఉద్యోగం చేసే చోట పై అధికారుల వైఖరి కఠినంగా మారుతుంది. ఈ రాశి వారు ఎంత కష్టపడినా, వారు దాన్ని తక్కువ చేస్తూనే ఉంటారు.  ఈ రాశివారికి అనవసరమైన ఒత్తిడి మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తుంది. ఉద్యోగం మానేద్దామా అనే ఆలోచన రావచ్చు, కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది కాదు.

33
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశికి ఈ గ్రహ యుద్ధం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట వాగ్వాదాలు జరగవచ్చు. దీని వల్ల సమస్యలు మొదలవుతాయి. ఈ రాశివారు చెప్పే విషయాలను  పై అధికారులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈమెయిల్స్, రిపోర్టులు, మీటింగ్‌లలో అజాగ్రత్తగా ఉంటే అది ఈ రాశి వారి కెరీర్‌కే ముప్పుగా మారవచ్చు. కొన్ని రోజులు మాట్లాడటం కంటే వినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పై అధికారుల నుంచి అనుమతి తీసుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Flight Fuel: విమానంలో వాడే ఇంధనం ఏమిటి? ఆ ఇంధనం లీటర్ ధర ఎంత?
Recommended image2
Cheapest SUV: ఆరు లక్షల రూపాయలలో వచ్చే 3 బెస్ట్ బడ్జెట్ ఎస్‌యూవీ కార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved