MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులవారికి శివయ్య ఆశీస్సులు.. నెల రోజులు తిరుగులేదంతే!

Zodiac Signs: ఈ 4 రాశులవారికి శివయ్య ఆశీస్సులు.. నెల రోజులు తిరుగులేదంతే!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహా శివుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏవో, ఈ నెల రోజుల్లో వారి జీవితంలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 13 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివుడికి ఇష్టమైన రాశులు
Image Credit : Asianet News

శివుడికి ఇష్టమైన రాశులు

మన సంస్కృతిలో శ్రావణ మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగుస్తుంది. అయితే శ్రావణ మాసంలో శివుడికి ఇష్టమైన రాశులవారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి మహా దేవుడి ఆశీస్సులు పొందే ఆ అదృష్ట రాశులేవో, వారికి జీవితంలో ఎలాంటి శుభపరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

శివుడికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభ రాశి ఒకటి. ఈ రాశికి చంద్రుడితో సంబంధం ఉంది. అందుకే శ్రావణ మాసం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో మంచి మార్పులు చూస్తారు. ఉద్యోగ వేటలో ఉన్నవారికి కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. వ్యాపారాలు ఊహించని విధంగా రాణిస్తాయి. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

Related Articles

Related image1
Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!
Related image2
Weekly Horoscope: 12 రాశుల వార ఫలాలు.. ఈ వారం ఏ రాశివారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసా?
35
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారిపై కూడా శివుడి ఆశీస్సులు ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో, మీ వృత్తి, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు.

45
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారికి శ్రావణ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. ఈ సమయంలో మనసుకు విపరీతమైన ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానం పొందే అవకాశం ఉంది.

55
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారిపై శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఈ సమయంలో మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాలను తెచ్చి పెడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Related Stories
Recommended image1
Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వార ఫలాలు.. ఈ వారం ఏ రాశివారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved