MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Kuja Gamanam: శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు..!

Kuja Gamanam: శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు..!

Kuja Gamanam: కుజుడు ఆగస్టు2న తన శత్రు రాశి అయిన మిథున రాశిలో అడుగుపెట్టనున్నాడు. 45 రోజులు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయం 4 రాశులకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వనుంది. ఆర్థికంగా బాగా కలిసి రానుంది. ఆ రాశులు ఇవే..

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 14 2026, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మకర రాశి..
Image Credit : Pixabay

మకర రాశి..

కుజుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మకర రాశి వారికి ఊహించని ప్రయోజనాలు తీసుకురానుంది. అద్భుతమైన అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. పనిలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఊహించని విధంగా డబ్బులు అందుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

కుజుడు తన శత్రు రాశిలో అడుగుపెట్టడం తుల రాశివారికి అద్భుతంగా కలిసొస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. అన్ని మార్గాల నుంచి చేతికి డబ్బు అందుతుంది.

Related Articles

Related image1
Jupiter Transit: ఆశ్లేషా నక్షత్రంలో కి గురుడు.. జులై, ఆగస్టులో ఈ 4 రాశులకు ఊహించని డబ్బు
Related image2
Guru Shani Vakri: వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు..!
34
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కుజ గమనం కన్య రాశివారికి కూడా మంచి ఫలితాలు తెస్తుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల లభిస్తుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. అనేక మార్గాల నుంచి చేతికి డబ్బులు అందుతాయి. చేసే ప్రతి పనిలోనూ రెట్టింపు లాభాలు పొందుతారు.

44
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

కుజ గమనం... మిథున రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని మార్గాల నుంచి చేతికి డబ్బు అందుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. వ్యాపారులకు ఇది చాలా మంచి కాలం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Jupiter Transit: ఆశ్లేషా నక్షత్రంలో కి గురుడు.. జులై, ఆగస్టులో ఈ 4 రాశులకు ఊహించని డబ్బు
Recommended image2
Guru Shani Vakri: వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved