MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు.. ఈ 6 రాశుల వారికి కష్టాలు తప్పవు!

Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు.. ఈ 6 రాశుల వారికి కష్టాలు తప్పవు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సమయానుసారం గ్రహాలు.. రాశులు, నక్షత్రాలను మారుస్తుంటాయి. ప్రస్తుతం శుక్రుడు మేషరాశి లోకి ప్రవేశించాడు. దీనివల్ల 6 రాశుల వారికి అశుభ ఫలితాలున్నాయి. 21 రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

1 Min read
Author : Kavitha G
Published : Jun 02 2025, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం మేష రాశి వారిపై శుక్రుడి సంచార ప్రభావం తీవ్రంగా ఉంది. రాబోయే 21 రోజులు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం లేదా అహంకారాన్ని తగ్గించుకోవాలి. వినయంగా ఉండాలి. శుక్రుడి సంచారం కోపాన్ని పెంచుతుంది. చేసే పనిని చెడగొడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశి వారు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగులు.. సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిదికాదు. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోండి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
36
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

శుక్రుడి సంచార ప్రభావంతో కర్కాటక రాశి వారికి పనిలో ఒత్తిడి పెరగవచ్చు. సమయం కలిసిరాకపోవచ్చు. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆచీతూచీ వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

46
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

కన్య రాశిలో జన్మించిన వారికి శుక్ర సంచారం వ్యాపారంలో నష్టాన్ని కలిగించవచ్చు. ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదు. బంధువులతో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం మంచిది కాదు.

56
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

శుక్రుడి రాశి మార్పు ప్రభావం.. వృశ్చిక రాశి వారిపై తీవ్రంగా పడనుంది. ఈ రాశివారికి ప్రేమ సంబంధాల్లో సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఎదురుకావచ్చు.

66
మకర రాశి
Image Credit : our own

మకర రాశి

మకర రాశి నాల్గవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఈ ప్రభావంతో కుటుంబంలో గొడవలు వస్తాయి. పని ప్రదేశంలో పోటీ పెరగవచ్చు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతగా కలిసిరావు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved