MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే

Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే

Lunar Eclipse: ఈరోజే చంద్రగ్రహణం. మార్చి 3 2026న కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఇది బ్లడ్ మూన్. అంతేకాదు సంపూర్ణ గ్రహణం కూడా. ఈ గ్రహణం మన దేశంలో ఎక్కడ చూడవచ్చ్ తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 03 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నేడే చంద్రగ్రహణం
Image Credit : Getty

నేడే చంద్రగ్రహణం

2026లో అడుగు పెట్టాక మొదటి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండూ ముఖ్యమైనవి. మన భారతదేశంలో ఈరోజు సంభవించబోయే చంద్రగ్రహణం మనదేశంలో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సూతక కాలం మొదలైపోయింది. ఈరోజు ఉదయం 6.20 గంటలకే సూతక కాలం ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చంద్రగ్రహణం టైమింగ్స్
Image Credit : Getty

చంద్రగ్రహణం టైమింగ్స్

మార్చి 3న ఏర్పడే ఈ గ్రహణం బ్లడ్ మూన్ గా చెబుతున్నారు సైంటిస్టులు. అలాగే సంపూర్ణ చంద్రగ్రహణంగా వ్యవహరిస్తున్నారు జ్యోతిష్కులు. భారతదేశంలోని కొన్ని నగరాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:46 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. 5.33 నిమిషాలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఉత్తర భారత దేశంలో చంద్రగ్రహణం మొత్తం 20 నిమిషాల 28 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం 59 నిమిషాల పాటు కనిపిస్తుంది.

33
ఏ నగరాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది?
Image Credit : Getty

ఏ నగరాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది?

కొత్త ఏడాదిలో వచ్చిన ఈ మొదటి చంద్రగ్రహణం మన భారతదేశంలో ఢిల్లీతో పాటు, లక్నో, కోల్కతా, భోపాల్, చెన్నై, పాట్నా, బెంగుళూరు, కాన్పూర్, హైదరాబాద్ నగరాలలో కనిపించే అవకాశం ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం వంటి ఈశాన్యా రాష్ట్రాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

గ్రహణం సమయంలో ఆహారం వండడం, తినడం వంటివి చేయకూడదని చెబుతారు. అలాగే శుభ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టకూడదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం పట్టినంత సేపు దేవుని నామాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఈ గ్రహణం స్నానం చేయాలి. ఇంటిని శుద్ధి చేసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image3
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Related Stories
Recommended image1
Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి
Recommended image2
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved