MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Transit: శని గ్రహం వల్ల ఈ 4 రాశులవారికి రెండున్నరేళ్ల పాటూ పట్టిందల్లా బంగారమే

Saturn Transit: శని గ్రహం వల్ల ఈ 4 రాశులవారికి రెండున్నరేళ్ల పాటూ పట్టిందల్లా బంగారమే

Saturn Transit: వేద జ్యోతిషశాస్త్రం చెబుతున్నప్రకారం పంచ మహాపురుష యోగాలలో  శశ రాజయోగం ఎంతో ప్రధానమైనది. శని దేవుడు తుల, మకరం, కుంభ రాశులలో ఉన్నప్పుడు లేదా లగ్నం నుంచి 1, 4, 7, 10 కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు శశ రాజయోగం పూర్తి ఫలితాలను ఇస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 05 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశికి రెండున్నరేళ్ల పాటూ ఏం చేసినా సక్సెస్ దక్కుతుంది.  శని గ్రహం  తులారాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు.. కాబట్టి శశ రాజయోగం పూర్తి ప్రయోజనాలను ఈ రాశి వారు  పొందతారు. ఈ రాశి వారు చేసే వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న అడ్డంకులు, ఆలస్యాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారి గౌరవం రెట్టింపు అవుతుంది. ఇక ప్రభుత్వ లేదా పెద్ద సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత పదవులు వెతుక్కుంటూ వస్తాయి. రాబోయే రెండున్నరేళ్లలో ఆస్తులు, వాహనాలు కొనే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఈయన వల్లే శశ రాజయోగం ఏర్పడుతుంది.   ఈ యోగం వల్ల ఈ రాశివారికి స్వర్ణయుగమే అని చెప్పుకోవాలి.  ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడతారు. వీరికి అంతులేని ప్రశాంతతతో పాటూ అభివృద్ధిని చూస్తారు. చాలా కాలంగా ఆగిపోయిన పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారం చేస్తున్నవారు పెద్ద పెట్టుబడులు, భాగస్వామ్యాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది.

34
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. కుంభ రాశిలో శశ రాజయోగం బలంగా ఏర్పడుతుంది. ఈ రాశివారికి కృషికి తగినట్లుగా ఆర్థికంగా బాగా కలిసివస్తుంది.  సమాజంలో ఈ రాశివారికి విలువ పెరుగుతుంది. చాలా ఏళ్లుగా అనుకుంటున్న పనులు పూర్తిచేస్తారు. ఈ రాశివారు సొంత ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బుల పరంగా ఈ రాశివారి బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.

44
వృషభరాశి
Image Credit : Getty

వృషభరాశి

వృషభ రాశి వారికి శశ రాజయోగం బాగా కలిసివస్తుంది. లాభ స్థానంలో, కేంద్ర స్థానాల్లో ఈ రాజయోగం బలంగా ఉంటుంది. ఎంతో కాలంగా పడుతున్న శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అలాగే ఫలితం రెట్టింపు స్థాయిలో అందుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త బ్రాంచీలు తెరిచే అవకాశం వస్తుంది.  ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగుల మద్దతుతో ఊహించని పదోన్నతి, జీతాల పెంపు లభిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Recommended image3
Mercury Transit: బుధుడి సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!
Related Stories
Recommended image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Recommended image2
Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved