సెక్స్ విషయంలో సింహ రాశివారికి ఏం నచ్చుతుంది..?
ఇక సెక్స్ విషయంలో వారు చాలా ఎమోషనల్ అవుతుంటారు. సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి కనెక్షన్ ఉంటేనే సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలుగుతామని ఈ రాశివారు భావిస్తారు.
శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోటి కోరుకుంటారు. ఈ క్రమంలో.. సింహ రాశివారు.. పడక గదిలో ఎలా ఉంటారు..? వారసలు సెక్స్ విషయంలో ఏం కోరుకుంటారు..? ఈ విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
sex
ఈ రాశివారు సెక్స్ విషయంలో అన్ని పొజిషన్స్ ని పెద్దగా ఇష్టపడరు. కేవలం కొన్ని పొజిషన్స్ ని మాత్రమే వారు ఇష్టపడతారు. ప్రయోగాలు చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.
sexual relation
సింహ రాశివారు.. ఎవరితో సెక్స్ చేయాలి అనుకుంటున్నారో.. వారితో కనెక్షన్ ఎక్కువగా కోరుకుంటారు. ఇక సెక్స్ విషయంలో వారు చాలా ఎమోషనల్ అవుతుంటారు. సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి కనెక్షన్ ఉంటేనే సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలుగుతామని ఈ రాశివారు భావిస్తారు.
Sex in fashion
ఈ రాశివారు డ్రెస్సింగ్ పై ఎక్కువ దృష్టి పెడతారు. తమను తాము ఎక్కువ అందంగా చూడాలని అనుకుంటూ ఉంటారు. ఇక తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా డ్రెస్సింగ్ కూడా బాగా ఉండాలని కోరుకుంటారు. తమ పార్ట్ నర్ అందంతో తమని మెస్మరైజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇక సింహ రాశివారు.. ఎదుటివారిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు.
Sex in fashion
ఈ రాశివారికి పొగడ్తలంటే బాగా ఇష్టం. సెక్స్ విషయంలోనూ తమను పొగడాలను కోరుకుంటూ ఉంటారు. ఆ డ్రెస్ లో ఇలా ఉంటే.. సెక్సీగా ఉంటావు.. లేదా.. వారి బాడీ బాగుంది.. లాంటివి కూడా ఎక్కువగా కోరుకుంటారు.
Covid and Sex
ఈ రాశివారిలో లిబిడో అధికంగా ఉంటుంది. వారు సెక్స్ విషయంలో.. ఒకటేసారి రెండు, మూడుసార్లు చేయగల సత్తా ఉంటుంది.
sex
సింహ రాశివారు.. సరదాగా బెడ్రూమ్ లో రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉంటారు. దానికి తగినట్లు దుస్తులు లభిస్తే.. రోల్ ప్లేకి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.