MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Horoscope: ఈ రోజు ఈ రాశి వారికి అడ్డే లేదు..ముందుకు దూసుకుపోతారంతే!

Horoscope: ఈ రోజు ఈ రాశి వారికి అడ్డే లేదు..ముందుకు దూసుకుపోతారంతే!

ఈరోజు రాశిఫలాల్లో మేషం లాభాల బాటలో ఉండగా, మిథునం నష్టాలు ఎదుర్కొంటుంది. మీనం శుభకార్యాలతో రాణిస్తుంది.

2 Min read
Author : Bhavana Thota
Published : May 07 2025, 04:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేషం

మేషం

మేష రాశి వారు వృత్తి మరియు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు లాభాల బాటలో తీసుకెళ్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు, హోదాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పేరుప్రఖ్యాతులు పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభరాశి

వృషభరాశి

వృషభ రాశి:వృషభ రాశి వారు ఉద్యోగాల్లో అధికారుల విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు, కానీ దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి.

312
మిధునరాశి

మిధునరాశి

మిథున రాశి: మిథున రాశి వారికి ఉద్యోగాల్లో అధికారుల కోపం ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో వాదనలు జరుగుతాయి. అనుకున్న పనులు గట్టిగా శ్రమించాకే పూర్తవుతాయి. వ్యాపారాల్లో నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి

412
కర్కాటకరాశి

కర్కాటకరాశి

కర్కాటక రాశి :కర్కాటక రాశి వారు వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో సహోద్యోగులతో అనుకూల సంబంధాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రముఖుల ఆదరణ పెరిగి విలువైన వాహనాల కొనుగోలు జరుగుతుంది.

512
సింహరాశి

సింహరాశి

సింహ రాశి : సింహ రాశి ఉద్యోగులు పదవుల్లో అభివృద్ధి చెందుతారు. చిన్ననాటి మిత్రులతో ప్రయాణాలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఎదురవుతాయి.

612
కన్య రాశి

కన్య రాశి

కన్య రాశి :కన్య రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పెద్ద మార్పులు ఉండవు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు కొంత మందగిస్తాయి.

712
తుల రాశి

తుల రాశి

తులా రాశి: తుల రాశి వారికి ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

812
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి:వృశ్చిక రాశి వారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. నిరుద్యోగులకు ఉత్తేజకర సమాచారం లభిస్తుంది. సోదర వర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. పాత వివాదాలు పరిష్కారమవుతాయి.

912
ధనస్సు రాశి

ధనస్సు రాశి

ధనస్సు రాశి :ధనస్సు రాశి వారికి కుటుంబ వాతావరణం కొంత అసహనంగా ఉంటుంది. నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఎదురవుతాయి.

1012
మకరం

మకరం

మకరం :మకర రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా విజయవంతమవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో హర్షాతిరేక వాతావరణం నెలకొంటుంది.

1112
కుంభరాశి

కుంభరాశి

కుంభ రాశి: కుంభ రాశి వారికి ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. వృత్తి వ్యాపారాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

1212
మీన రాశి

మీన రాశి

మీన రాశి మీనం రాశి వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Astro remedies: ఇంట్లో డబ్బు సమస్యా..? కుటుంబంలో సమస్యలా? ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved