MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Astrology Predictions: 3 గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారికి రాజు లాంటి జీవితం!

Astrology Predictions: 3 గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారికి రాజు లాంటి జీవితం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెల రెండో భాగంలో గురు, శుక్ర, రాహు గ్రహాల ప్రత్యక్ష దృష్టి వల్ల 'త్రికోణ రాజయోగం' ఏర్పడుతోంది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశుల వారికి పదవులు, అధికారం, అపారమైన సంపద దక్కనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 15 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రహాల దృష్టితో 3 రాశులవారికి రాజయోగం
Image Credit : Chat GPT

గ్రహాల దృష్టితో 3 రాశులవారికి రాజయోగం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల దృష్టికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇవి వ్యక్తుల జీవితంలో కీలక మార్పులు తీసుకువస్తాయని నమ్మకం. ఏప్రిల్ నెలలో రెండో భాగంలో గురుడు, శుక్రుడు, రాహువు అనే మూడు శక్తివంతమైన గ్రహాలు ఒకేసారి కొన్ని రాశులపై తమ దృష్టిని సారిస్తున్నాయి. ఈ అరుదైన యోగాన్ని 'త్రికోణ రాజయోగం' అంటారు. దీనివల్ల మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అధికారం, నాయకత్వ పగ్గాలు, ఊహించని ధనలాభం కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి- నాయకత్వానికి కేరాఫ్
Image Credit : AI

మేష రాశి- నాయకత్వానికి కేరాఫ్

మేష రాశి వారిపై గురుడి 5వ దృష్టి, శుక్రుడి 7వ దృష్టి, రాహువు 9వ దృష్టి ఒకేసారి పడుతున్నాయి. ఇది అరుదైన స్థితి. రాజకీయాలు, వ్యాపారం లేదా ఉద్యోగంలో మంచి పదవి దక్కే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సమయంలో డబ్బుకు లోటుండదు. స్టాక్ మార్కెట్, విదేశీ పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. ఏప్రిల్ 15 నుంచి మే 30 వరకు, శని, గురు సంచారం ఈ రాశివారి 10వ ఇంటిని బలపరిచి ఉన్నత పదవులను ఇస్తుంది.

Related Articles

Related image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Related image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!
35
సింహ రాశి- రాజు లాంటి జీవితం
Image Credit : Asianet News

సింహ రాశి- రాజు లాంటి జీవితం

సింహ రాశి వారికి ఇది మహారాజయోగం. గురుడి 9వ దృష్టి, శుక్రుడి 11వ దృష్టి, రాహువు 2వ దృష్టి మీ రాశిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మీ నాయకత్వ పటిమ బయటపడుతుంది. ఇక సంపద విషయానికొస్తే, 11వ ఇంట్లో (లాభ స్థానం) శుక్రుడి దృష్టి ఉండటంతో ఆదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, సినిమా రంగాల్లో భారీ లాభాలుంటాయి. ముఖ్యంగా జూన్- జూలై నెలల్లో ఇది బాగా కనిపిస్తుంది. కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. 

45
ధనుస్సు రాశి- పట్టిందల్లా బంగారమే
Image Credit : AI

ధనుస్సు రాశి- పట్టిందల్లా బంగారమే

ధనుస్సు రాశి వారిపై గురుడి 1వ దృష్టి, శుక్రుడి 3వ దృష్టి, రాహువు 7వ దృష్టి పడుతున్నాయి. ఇది మీకు 'ధన యోగం' తెచ్చిపెడుతుంది. వ్యాపారాల్లో భారీ లాభాలు చూస్తారు. వేలు కూడా లక్షల రూపాయలు మారే అవకాశం ఉంది. శుక్రుడి దృష్టి 8వ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు రెట్టింపు అవుతుంది. విదేశీ ప్రయాణాలు, ఎగుమతి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆగస్టు వరకు ధనుస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. గురువారం నాడు తెల్లని దుస్తులు ధరించడం, ఎవరికైనా చదువుకు సహాయం చేయడం మంచిది.

55
త్రికోణ రాజయోగం-జాక్‌పాట్
Image Credit : AI

త్రికోణ రాజయోగం-జాక్‌పాట్

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. గురు, శుక్ర, రాహువుల ఏకకాల దృష్టి.. మేషం, సింహం, ధనుస్సు రాశులకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వనుంది. రాజకీయాలు, వ్యాపారం, టెక్నాలజీ.. ఇలా అన్ని రంగాల్లో మీ ప్రతిభ బయటపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, సంపద వెల్లువెత్తుతుంది. లాభదాయకమైన పెట్టుబడలు, విదేశీ ఒప్పందాలు మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Recommended image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved