MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!

Mars Blessings: కుజుడి దయతో ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ.. బిందాస్ లైఫ్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజుడు శక్తి, ధైర్యం, చర్యలకు ప్రతీక. కుజుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గోచారం 4 రాశులవారికి మేలు చేయనుంది. వృత్తి, ఆర్థిక స్థితి, వ్యక్తిగత జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురానుంది. మరి ఆ రాశులేవో చూడండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 14 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశిలో కుజుడి సంచారం
Image Credit : AI Generated

మేష రాశిలో కుజుడి సంచారం

మేషరాశిలోకి కుజుడు ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్ర పరంగా ఒక ముఖ్యమైన గోచారం. మే 11న ఈ సంచారం జరగనుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు, పురోగతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగుతుంది. మరి కుజుడి సంచారం వల్ల లబ్ధి పొందే రాశులేవో తెలుసుకుందామా… 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు ఉంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు రావచ్చు, కానీ మీ నాయకత్వంతో అవి సర్దుబాటు అవుతాయి. 

Related Articles

Related image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Related image2
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టినవారు మల్టీ టాలెంటెడ్.. ఏ పనైనా ఇట్టే చేసేస్తారు!
35
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కుజుడు మేషంలో ప్రవేశించడం కర్కాటక రాశివారికి వృత్తి, సామాజిక స్థాయిలో పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు, కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కొంత లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు మీకు బలాన్నిస్తుంది. సమతుల్యతతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందుతారు.

45
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

ఈ గోచారం కన్య రాశివారికి ఆర్థిక లాభాలు, అంతర్గత మార్పులను తీసుకువస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. అప్పులు తీరే అవకాశం ఉంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంబంధాలు బలపడతాయి. అయితే ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఈ కాలంలో ఆత్మపరిశీలనతో ముందుకు వెళ్తే జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది.

55
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుజుడు మేషరాశిలోకి రావడం కుంభ రాశివారికి శుభ ఫలితాలనిస్తుంది. కమ్యూనికేషన్, ప్రయాణాలు, కొత్త పరిచయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరులు, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో కొత్త ఐడియాలు మీకు గుర్తింపును తెస్తాయి. వ్యాపారంలో మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీకు అభివృద్ధి, అవకాశాలను అందిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Related Stories
Recommended image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Recommended image2
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టినవారు మల్టీ టాలెంటెడ్.. ఏ పనైనా ఇట్టే చేసేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved