MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!

Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!

 Planet Movement: 12 ఏళ్ల తర్వాత మూడు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలో కలవనున్నాయి. జూన్ నెలలో జరగనున్న అరుదైన కలయిక నాలుగు రాశుల తలరాత మార్చేయనుంది. ఈ రాశుల గోల్డెన్ పీరియడ్ మొదలౌతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
12 ఏళ్ల తర్వాత కలుస్తున్న గ్రహాలు...
Image Credit : Getty

12 ఏళ్ల తర్వాత కలుస్తున్న గ్రహాలు...

జోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బుధ గ్రహం జూన్ 22వ తేదీన కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.ఇప్పటికే.. ఈ కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాలు ఉన్నాయి. దీని కారణంగా.. త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఇలా కర్కాటక రాశిలో మూడు శుభ గ్రహాలు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ జూన్ 22న జరగనుంది. ఈ శుభ త్రిగ్రహ యోగం.. నాలుగు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను తీసుకురానుంది. ముఖ్యంగా ఆ రోజు నుంచి ఈ రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ మొదలైనట్లే. మరి.. ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

కర్కాటక రాశిలో ఏర్పడుతున్న త్రిగ్రహ యోగం వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలను తీసుకు వస్తుంది.ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత ఆనందం చూడలేదా అన్నట్లుగా జీవితం మారుతుంది. అంతేకాకుండా అనేక మార్గాల నుంచి డబ్బు కూడా వస్తుంది.

Related Articles

Related image1
Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!
Related image2
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
35
కర్కాటక రాశి...
Image Credit : Getty

కర్కాటక రాశి...

ఈ మూడు గ్రహాల అరుదైన కలయిక కర్కాటక రాశిలోనే జరుగుతుంది. కాబట్టి.. ఈ రాశివారికి మరింత అద్భుతంగా జీవితం మారుతుంది.మీ మాట తీరును అందరూ మెచ్చుకుంటారు. ముఖ్యంగా మీ మాటలకు అందరూ ప్రభావితం అవుతారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు. మంచి గుర్తింపు లభిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవ, మర్యాదాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.కెరీర్ లో కొత్త అవకాశాలు అందుకుంటారు. జీతం పెరుగుతుంది. అనుకోని ఆదాయాలు అందుకుంటారు. వ్యాపారాల్లోనూ రెట్టింపు లాభాలు అందుకుంటారు.

45
కన్య రాశి...
Image Credit : Pixabay

కన్య రాశి...

త్రి గ్రహి యోగం కన్య రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసిరానుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. చేసిన ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. సంపాదించిన డబ్బు నుంచి మంచిగా ఆదాయం చేస్తారు. దీని వల్ల సంపద రెట్టింపు అవుతుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి. ప్రియమైన వారితో ప్రయాణాలు కూడా చేస్తారు

55
మీన రాశి...
Image Credit : Pixabay

మీన రాశి...

జూన్ 22 తర్వాత మీన రాశివారికి కూడా జీవితం ఆనందంగా మారుతుంది. త్రి గ్రహ యోగం మీన రాశివారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుంది. శుభవార్తలు వింటారు. జీవితంలో ఉన్నత స్థాయి చేరుకునేందుకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. పిల్లలు ఉన్నవారు మరిన్ని ఎక్కువ శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేసేవారికి జీతం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి బంధువులతో గొడవలు తప్పవు.. జాగ్రత్త!
Related Stories
Recommended image1
Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!
Recommended image2
Guru Gochar: ఐదు నెలలు ఈ రాశులకు తిరుగు లేదు, గురు ఆశీర్వాదంతో ప్రమోషన్ పక్కా, ఫుల్ పైసల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved