MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Shani Jayanthi: శని జయంతి రోజున ఈ మూడు పనులు చేస్తే,మీ కష్టాలు తీరినట్లే..!

Shani Jayanthi: శని జయంతి రోజున ఈ మూడు పనులు చేస్తే,మీ కష్టాలు తీరినట్లే..!

మీ జీవితంలో ఏవైనా ఈ సమస్యలు ఉంటే, ఈ శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఆ సమస్యలు తీరిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 23 2025, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని జయంతి
Image Credit : our own

శని జయంతి

హిందూ మతంలో శని జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుని న్యాయం, కర్మలకు దేవుడిగా భావించే శని దేవుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శని దేవుడు జ్యేష్ఠ మాసం అమావాస్య తేదీన జన్మించాడని నమ్ముతారు. ఈ సంవత్సరం శని జయంతిని మే 26వ తేదీన మంగళవారం జరుపుకోనున్నాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శని దేవుడిని ఎలా పూజించాలి?
Image Credit : Getty

శని దేవుడిని ఎలా పూజించాలి?

మీ జీవితంలో ఏవైనా ఈ సమస్యలు ఉంటే, ఈ శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఆ సమస్యలు తీరిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి, ఈ శని జయంతి రోజున కేవలం మూడు పనులు కచ్చితంగా చేయాలట. మరి, ఏం చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా...

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!
Related image2
Zodiac signs: ఏ రాశివారికి ఏ రోజు బాగా కలిసొస్తుందో తెలుసా?
35
శని జయంతి రోజున ఆవాలు దానం చేయండి
Image Credit : instagram

శని జయంతి రోజున ఆవాలు దానం చేయండి

జ్యోతిష్యంలో, శనిని న్యాయం, కర్మలకు దేవుడిగా భావిస్తారు. శని ప్రభావంతో లేదా ఇతర అశుభ ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తికి ఆవాలు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జాతకంలో అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది. పౌరాణిక నమ్మకాల ప్రకారం, హనుమంతుడు ఆవ నూనెను పూయడం ద్వారా శనిదేవుడి బాధను శాంతింపజేసాడు. అప్పటి నుండి, ఆవ నూనె శనిదేవుడికి చాలా ప్రియమైనది. శని జయంతి నాడు ఆవాలు దానం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. ఆయన ఆశీస్సులు మీరు కూడా పొందగలరు.

45
శని జయంతి నాడు నల్ల నువ్వులు దానం చేయండి
Image Credit : others

శని జయంతి నాడు నల్ల నువ్వులు దానం చేయండి

శని జయంతి నాడు నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా, మీకున్న సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్యంలో పేర్కొన్నారు. నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తికి ఏదైనా కోరిక ఉంటే, అది కూడా నెరవేరుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.

55
శని జయంతి నాడు నల్ల దుస్తులు దానం చేయండి
Image Credit : our own

శని జయంతి నాడు నల్ల దుస్తులు దానం చేయండి

నలుపు రంగు శని దేవుడి శక్తి, ప్రభావాన్ని సూచిస్తుంది. శని జయంతి నాడు నలుపు రంగు దుస్తులు దానం చేయడం ద్వారా, శని దేవుడు త్వరగా సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల శనిదేవుని శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.మీరు అనుకున్న పని ఏదైనా పూర్తి కాకపోతే.. ఈ శని జయంతి రోజున ఎవరికైనా నల్ల దుస్తులు దానం ఇస్తే చాలు. మీరు అనుకున్న పనులు కచ్చితంగా పూర్తౌతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!
Recommended image2
Zodiac signs: ఏ రాశివారికి ఏ రోజు బాగా కలిసొస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved