MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • January Horoscope : జనవరి 2027లో ఐదు గ్రహాల స్థానాల మార్పు.. ఈ 5 రాశులు పట్టిందల్లా బంగారమే..!

January Horoscope : జనవరి 2027లో ఐదు గ్రహాల స్థానాల మార్పు.. ఈ 5 రాశులు పట్టిందల్లా బంగారమే..!

January Horoscope: జనవరి 2027లో ఐదు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పు కారణంగా కొత్త సంవత్సరంలో ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 19 2026, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జనవరిలో గ్రహాల మార్పులు...
Image Credit : Asianet News

జనవరిలో గ్రహాల మార్పులు...

జనవరి 2027లో బుధుడు, శుక్రుడు రెండుసార్లు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. శుక్రుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశిలోకి బుధుడు, సింహ రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి గురుడు వక్రగతిలో ఉంటాడు. బుధుడు కుంభ రాశిలోకి వెళ్లగా,జనవరి చిరవలో శుక్రుడు మళ్లీ ధనస్సు రాశిలో వక్రగతిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల మార్పుల వల్ల లాభాలు పొందే రాశులు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కుంభ రాశి...
Image Credit : Pixabay

కుంభ రాశి...

జనవరి 28న బుధుడు మీ లగ్నంలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, ఆర్థిక రంగాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు.

కొత్త పెట్టుబడులు, లాభదాయక ప్రాజెక్టుల వైపు అడుగులు వేసేందుకు ఇది అనుకూల సమయంగా నిలుస్తుంది.

36
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

జనవరి 10న బుధుడు మీ లగ్నంలోకి రావడంతో నిలిచిపోయిన పనులకు తిరిగి ఊపు వస్తుంది.

వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు, ఆస్తి లేదా భూమి సంబంధిత నిర్ణయాలకు ఇది మంచి సమయం.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

46
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

శుక్రుడి సంచార ప్రభావంతో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది.

ప్రభుత్వ రంగంలో లాభాలు, సహోద్యోగులు, పై అధికారుల సహకారం లభించే సూచనలు ఉన్నాయి.

కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో పాటు వాహన కొనుగోలు వంటి అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

56
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

జనవరి 1న శుక్రుడు మీ లగ్నంలోకి ప్రవేశించడంతో కెరీర్, ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది.

కుటుంబంలో శుభకార్యాలు, బంధువుల కలయికతో పండుగ వాతావరణం కనిపిస్తుంది.

పిల్లల విద్యా విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఇల్లు లేదా వాహనం కోసం పొదుపు చేసే దిశగా అడుగులు పడతాయి.

66
కర్కాటక రాశి..
Image Credit : Asianet News

కర్కాటక రాశి..

జనవరి 25న గురు గ్రహం మీ లగ్నంలోకి రావడం వల్ల ఆత్మవిశ్వాసం, మానసిక స్పష్టత పెరుగుతాయి.

గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అంది, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.

మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటూ, కుటుంబ, సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగులకు ప్రశంసలు!
Recommended image2
Mercury Transit: డిసెంబర్ 2 నుంచి బుధుడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి తిరుగుండదు
Recommended image3
Planets Retrograde: శని, రాహు, కేతువుల వక్ర గమనం.. ఈ 6 రాశులవారికి అన్నీ పరీక్షలే!
Related Stories
Recommended image1
Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!
Recommended image2
Best Tourist Village: ఇక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు..మాంసం, మందు ముట్టరు, మనదేశపు బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved