MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!

జోతిష్యశాస్త్రంలో శని ప్రభావం ఎలా ఉంటుందో, న్యూమరాలజీ ప్రకారం కూడా శని గ్రహ ప్రభావం కూడా గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఏ విషయంలో అయినా ఆచి తూచి అడుగులు వేయాలి.

1 Min read
Author : ramya Sridhar
Published : May 19 2025, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని ప్రభావం ఉన్న తేదీలు
Image Credit : our own

శని ప్రభావం ఉన్న తేదీలు

జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ రెండింటిలోనూ శని గ్రహం న్యాయం, క్రమశిక్షణ, కర్మ ఫలితానికి ప్రతీకగా పరిగణిస్తారు.మన చర్యలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వడంలో శని ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రాచీన గ్రంథాల ప్రకారం కూడా శని ప్రభావం జీవితాన్ని మలుపుతిప్పే శక్తిగా భావిస్తారు. అంతేకాదు.. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి, శని ప్రభావం ఉన్న ఆ తేదీలేంటో చూద్దామా...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
శనితో ప్రభావం ఉన్న తేదీలు ఇవే..
Image Credit : Freepik

శనితో ప్రభావం ఉన్న తేదీలు ఇవే..

న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 1,4,8,9,10, 13, 17, 18, 19,22, 26,27, 28, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తులపై శని ప్రభావం బలంగా ఉంటుంది. ముఖ్యంగా 8వ తేదీ శనికి సంబంధించిన నెంబర్ గా భావిస్తారు. ఈ తేదీలో జన్మించిన వారు శని దృష్టిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమించినవారినే మోసం చేస్తారు.
35
 ఈ తేదీల్లో జన్మించిన వారికి శని ప్రభావం బలహీనంగా ఉంటే..
Image Credit : Freepik

ఈ తేదీల్లో జన్మించిన వారికి శని ప్రభావం బలహీనంగా ఉంటే..

శని ప్రభావం అనుకూలంగా లేకపోతే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది:

ఆరోగ్య సమస్యలు: అలసట, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు , తీవ్రమైన రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

జుట్టు సమస్యలు: అకాల జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు కనిపించొచ్చు.

ఇంటి కలహాలు: ఇంట్లో ఒత్తిడి, దురభిప్రాయాలు, కలహాలు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

45
శని ప్రభావం:
Image Credit : Freepik

శని ప్రభావం:

కర్మ సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించే శని కథలు మన నిత్యజీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కేవలం జ్యోతిషశాస్త్రంలోనే కాక, సంస్కృతిలోనూ, ఇంట్లో జరిగే సంఘటనలలోనూ. అనూహ్య సంఘటనలకు కారణాన్ని వెతకడానికి, లేదా ఓదార్పు కోసం చాలామంది శని ప్రభావాన్ని విశ్వసిస్తారు.

ఈ విశ్వాసాలు కొన్ని సందర్భాల్లో శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, అవి వ్యక్తిగత జీవితాలకు ఒక భావోద్వేగ పరిపక్వతను, దిశను అందిస్తాయి. శని కథలు వ్యక్తిగత బాధ్యతను, క్రమాన్ని, న్యాయాన్ని గుర్తు చేస్తాయి.

55
శని ప్రభావం నిజంగా ఉంటుందా?
Image Credit : Freepik

శని ప్రభావం నిజంగా ఉంటుందా?

శని ప్రభావాన్ని మనం విశ్వసించాలా వద్దా అనేది వ్యక్తిగత విషయం. కానీ ఈ గ్రహానికి సంబంధించిన చర్చలు, కథలు మన జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపగలవు. అవి మన భవిష్యత్తుకు మార్గదర్శకంగా, జీవిత పాఠాలుగా మారతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి బాగా కలిసివస్తుందో చూడండి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమించినవారినే మోసం చేస్తారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved