MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Venus Transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు... ఈ రాశుల ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే

Venus Transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు... ఈ రాశుల ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే

Venus Transit: శుక్రుడు వచ్చే నెల ఏప్రిల్ లో తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ఏప్రిల్ 6వ తేదీన తన సొంత నక్షత్రమైన భరణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఏప్రిల్ 16వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులకు లాభాలు తేనుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 17 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 1.వృషభ రాశి..
Image Credit : Asianet News

1.వృషభ రాశి..

శుక్ర గ్రహం భరణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వృషభ రాశి చాలా అనుకూలంగా ఉంటుంది. అనేక లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగంలో మార్పు సాధ్యమౌతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఆస్తికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే.. అవి తగ్గుతాయి.కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

మిథున రాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సాధ్యమౌతంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. పలుకుబడి ఉన్న వ్యక్తుల సహాయంతో, మీరు మీ కెరీర్ లో కొత్త శిఖరాలను చేరుకోగలరు. ప్రేమ, ఆనందం పెరుగుతుంది.

Related Articles

Related image1
Ugadi 2026: చివరి దశలో ఏలినాటి శని.. ఉగాది తర్వాత కుంభ రాశివారి జీవితం ఎలా మారనుంది?
Related image2
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది..?
34
 3.సింహ రాశి..
Image Credit : Asianet News

3.సింహ రాశి..

శుక్ర సంచారం సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వారి జీవన శైలి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. కష్టానికి మించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతోషం పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.

44
4.తుల రాశి..
Image Credit : Asianet News

4.తుల రాశి..

శుక్రుని ప్రవేశం తులారాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది. వృత్తిలో పురోగతి లభిస్తుంది. మానసిక గందరగోళం తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల వల్ల కలిగే ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి సౌకర్యం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం లభించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Ugadi 2026: చివరి దశలో ఏలినాటి శని.. ఉగాది తర్వాత కుంభ రాశివారి జీవితం ఎలా మారనుంది?
Recommended image2
Ugadi 2026: పరాభవనామ ఉగాది.. మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved