MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Unlucky Zodiac Signs: 2026లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఇవే

Unlucky Zodiac Signs: 2026లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఇవే

Unlucky Zodiac Signs: కొత్త ఏడాది 2026 అన్ని రాశుల వారికి కలిసిరాదు. జ్యోతిషశాస్త్రం పరకారం 2026లో చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకువస్తుంది. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 15 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ రాశులకు కష్టమే
Image Credit : Generated by google gemini AI

ఈ రాశులకు కష్టమే

2026 కొత్త ఏడాది నడుస్తోంది. జ్యోతిష్యులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఎన్నో రాశుల వారి జీవితాల్లో మార్పులు, కొత్త అవకాశాలు వస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ ఏడాది శని, రాహు, కేతు, కుజ, గురు గ్రహాల స్థానాలు మారతాయి. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఒడిదొడుకులు పెరుగుతాయి.

జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది గురు గ్రహం రెండుసార్లు తన గమనాన్ని మార్చుకుంటాడు. మొదట కర్కాటక రాశిలోకి, తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారి స్థితులపై ప్రభావం పడుతుంది. రాహు, కేతువుల ప్రభావం కూడా కొన్ని రాశులపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ  గ్రహ సంచార ప్రభావం సింహ, కుంభ రాశులపైనే అధికంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశి వారికి 2026 సంవత్సరం కొంచెం కష్టంగా ఉంటుంది. వీరి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు చాలా భారంగా ఉంటాయి. ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు కోపంలో నిర్ణయాలు తీసుకుంటే సమస్యలను వచ్చే అవకాశం ఉంది. ఇక వీరు చెడ్డవారితో స్నేహం చేయడం కూడా కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశివారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు శాంతంగా, ఓపికగా ఉంటే మంచిది. అలాగే ఆలోచించి మాట్లాడాలి. ఎవరితోనూ వాదనలకు దిగడం మంచిది కాదు. ఈ రాశి వారు ప్రతిరోజూ సూర్యుడిని పూజిస్తే ఎంతో మంచిది.

Related Articles

Related image1
Kitchen tips: పాడైన కొబ్బరికాయను పడేస్తున్నారా? దాన్ని ఇలా వాడేయండి
Related image2
నిమ్మకాయతో సులువుగా శుభ్రం చేసే ట్రిక్స్
34
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుంభ రాశి వారికి 2026 ఏడాది కొంచెం సవాళ్లతో నిండి ఉంటుంది. రాహువు ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయమైనా నష్టాలు కలిగే అవకాశం ఉంది. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారు శాంతంగా, ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. కుంభ రాశి వారు శనిని పూజిస్తే ఎంతో మంచిది. శనివారం రోజు మహాదేవుని ముందు దీపం వెలిగించండి. మీకు జరిగే అశుభాలను తగ్గించుకోవచ్చు.

44
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

తులా రాశి వారికి 2026 పెద్దగా కలిసి రాదు. వీరి సంబంధాలు, భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  2026 సంవత్సరం దీర్ఘకాలంలో విభేదాలకు కారణం అవుతుంది  ఈ సంవత్సరం మీకు కష్టంగానే గడుస్తుంది. ఇతరులపై కాకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Kitchen tips: పాడైన కొబ్బరికాయను పడేస్తున్నారా? దాన్ని ఇలా వాడేయండి
Recommended image2
నిమ్మకాయతో సులువుగా శుభ్రం చేసే ట్రిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved