MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ‘చుపా రుస్తుంలు’... టాలెంట్ అస్సలు బయటపడనివ్వరు...

ఈ రాశివారు ‘చుపా రుస్తుంలు’... టాలెంట్ అస్సలు బయటపడనివ్వరు...

కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నా.. దాన్ని పైకి తెలియనివ్వరు. underplay చేస్తారు. అలాంటి రాశులేంటో, వారిలో ఉండే టాలెంట్ ఏంటో తెలుసుకుంటే.. మీ ఎదుటివారిది ఆ రాశి అని తెలిస్తే.. వారి టాలెంట్ ను ఇట్టే చెప్పేయచ్చు. 

3 Min read
Bukka Sumabala
Published : Nov 05 2021, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ప్రతి వ్యక్తిలో ఓ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అయితే కొంతమంది దీన్ని బైటికి చూపించరు. మరికొంతమంది కొద్దిగా ప్రతిభ ఉంటే చాలు నలుగురికీ చాటింపు వేసి... తెగ హడావుడి చేస్తుంటారు. ఇంకొంతమంది ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని బైటికి చూపించరు. దాచి పెడతారు. తక్కువ చేస్తారు. ఇంకా చెప్పాలంటే టామ్-టామ్ చేయరు. 

210
astrology

astrology

ఈ స్వభావానికి వారి రాశికి సంబంధం ఉందని అంటున్నారు ఆస్ట్రాలజర్స్. కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నా.. దాన్ని పైకి తెలియనివ్వరు. underplay చేస్తారు. అలాంటి రాశులేంటో, వారిలో ఉండే టాలెంట్ ఏంటో తెలుసుకుంటే.. మీ ఎదుటివారిది ఆ రాశి అని తెలిస్తే.. వారి టాలెంట్ ను ఇట్టే చెప్పేయచ్చు. 

310
education

education

ఈ స్వభావానికి వారి రాశికి సంబంధం ఉందని అంటున్నారు ఆస్ట్రాలజర్స్. కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నా.. దాన్ని పైకి తెలియనివ్వరు. underplay చేస్తారు. అలాంటి రాశులేంటో, వారిలో ఉండే టాలెంట్ ఏంటో తెలుసుకుంటే.. మీ ఎదుటివారిది ఆ రాశి అని తెలిస్తే.. వారి టాలెంట్ ను ఇట్టే చెప్పేయచ్చు. 

410
Representative Image: Aries

Representative Image: Aries

మేషం - స్పోర్ట్‌స్టార్
aries రాశి వారికి తలపొగరుగా చెబుతారు. అయితే వీరు మంచి స్పోర్ట్స్ స్టార్స్ అట. వీరిలో చక్కటి Sportstar దాగున్నారట. ఈ రాశివారు క్రీడల్లో కూడా చాలా రాణిస్తారు. ఈ రాశివారు చాలా శారీరక సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. వారిలో గొప్ప శక్తి ఉంటుంది. ముఖ్యంగా physical activities విషయంలో చాలా ఎనర్జీతో ఉంటారు. 

510
Representative Image: Taurus

Representative Image: Taurus

వృషభం- గొప్ప వంటవారు
ఈ Taurus రాశివారు డిటర్ మైండెడ్ గా ఉంటారు. ఇది చాలా sensual zodiac sign. ఇక ఈ రాశివారు వంట చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. అంత అద్భుతంగా వండుతారు. అంతేకాదు తమ వంటతో ఇతరుల్ని ఈజీగా మెప్పించగలుగుతారు. తమ cooking skills తో చక్కటి విందుతో ఆకట్టుకోగలుగుతారు. 

610
Representative Image: Cancer zodiac

Representative Image: Cancer zodiac

కర్కాటక రాశి- నమ్మకస్తులు

కర్కాటక రాశి వారితో ఎంత పెద్ద రహస్యాన్ని షేర్ చేసినా నిశ్చింతగా ఉండొచ్చు. వారి మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఎన్నటికీ వమ్ముకాదు. cancer రాశివారు చాలా కాన్ఫిడెన్షియల్ పీపుల్. అందుకే వీరితో ఏ విషయాన్నైనా ఎలాంటి సంకోచం లేకుండా షేర్ చేసుకోవచ్చు. ఈ లక్షణం వల్లే వీరిని చాలామంది ఇష్టపడతారు. మనసు పొరల్లో గూడు కట్టుకున్న విషయాల్ని కూడా చర్చిస్తారు. 

710
Representative Image: Leo

Representative Image: Leo

సింహరాశి - ఉత్తమ బహుమతిదారు
ఈ రాశిచక్రం చక్కటి బహుమతులను ఇవ్వడంలో టాలెంట్ ఉన్నవారు. సర్ ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చి ఆకట్టుకుంటారు. అంతేకాదు ఎదుటివారికి ఎలాంటి gift ఇస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు. ఆ గిఫ్ట్ తో వారిని ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలుసు. ఇతరుల్ని pamper చేయడం, feel good ఫీలయ్యేలా చేయడం cancer వారికి వెన్నతో పెట్టిన విద్య. 

810
Representative Image: Libra

Representative Image: Libra

తులారాశి- మ్యాచ్ మేకర్
Librans మ్యాచ్ మేకింగ్‌లో అందె వేసిన చేయి. జంటలను ఎలా కలపాలో వారికి బాగా తెలుసు. ఒకరికి సరిపోయే వ్యక్తుల్ని ఎంపిక చేయడం, ఎవరికి ఎవరైతే కరెక్టుగా బాలెన్స్ అవుతుందో సరిగ్గా అంచనా వేయగలుగుతారు. స్మూత్ గా మాట్లాడతారు కాబట్టి వీరితో మాట్లాడడంతో ఇబ్బంది కూడా అనిపించదు. 

910
Representative Image: Capricorn

Representative Image: Capricorn

మకరం - హాస్యనటులు
capricorn వారు స్టాండ్ అప్ కామెడీలో సిద్ధహస్తులు. వీరు చాలా చమత్కారంగా ఉంటారు. వీరి comedy కూడా హెల్తీగా ఉంటుంది. చక్కగా నవ్విస్తారు. ప్రతీదాన్ని తమదైన పద్ధతిలో హాస్యం చేసి పండిస్తారు. ఇలాంటి వారు చుట్టూ ఉంటూ భలే సందడిగా ఉంటుంది. ఇక పార్టీల్లో తప్పనిసరిగా వీరు ఉండాల్సిందే. 

1010
Representative Image: Pisces

Representative Image: Pisces

మీనం- మూడ్ బూస్టర్లు
Pisces వ్యక్తులు మీ మానసిక స్థితిని పెంచడానికి అవసరమైన మంచి వైబ్‌ల గురించి చెబుతారు. వీరు ప్రతీదాన్ని ఆశావహదృక్పథంలోనే చూస్తారు. ఎల్లప్పుడూ ఒక గ్లాసు సగం నిండినట్లుగానే చూస్తారు. వారు మీ లక్ష్యాలను మరెవరికీ లేని విధంగా సాధించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీకు పిక్ అప్ కావాలంటే, కొంత సానుకూలతతో పాటు మీన రాశి వారు కూడా మీకు సాయపడగలుగుతారు.

కనీసం ‘ ఐ లవ్ యూ’ కూడా చెప్పలేరు..!

About the Author

BS
Bukka Sumabala
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Month: ఈ 5 నెలల్లో పుట్టిన వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు..!
Recommended image2
డిసెంబ‌ర్ 20 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్త‌గా ఉండాలి, జీవితంలో అనుకోని మార్పులు ఖాయం
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశులవారిపై శని దేవుడికి ప్రేమ ఎక్కువ.. కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved